మళ్లీ పెంట పని చేయబోతున్న స్టార్ హీరోయిన్.. ఇక ఈసారి ఆ దేవుడు కూడా కాపాడలేడు పో..!

సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు డైరెక్టర్లు ఒకానొక మూమెంట్లో సెన్సిటివ్ వీక్ టైంలో ప్రేమిస్తూ ఉంటారు . ఆ ప్రేమను నిజంగా నిలబెట్టుకోవడానికి ఇద్దరు కష్టపడితేనే సక్సెస్ అవుతుంది. ఒకరు టైంపాస్ లవ్.. మరొకరు ఎంటర్టైన్మెంట్ లవ్ అనుకుంటే అది కచ్చితంగా సక్సెస్ అవ్వదు . ఆశ్చర్యమేంటంటే .. ఇండస్ట్రీలో నిజాయితీగా ప్రేమించుకున్న జంటలకన్నా అలా టైంపాస్ పబ్లిసిటీ కోసం ప్రేమించుకున్న జంటలే ఎక్కువ . అందుకే ఇండస్ట్రీలో జంటలు ఎక్కువగా విడాకులు తీసుకుంటూ ఉంటారు జనాలు .

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ తీసుకునే నిర్ణయం ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . పెద్ద హీరోయిన్ ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. ఒక హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే ఆ హీరోతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసేసుకుంది . రెండో పెళ్లి చేసుకోను అంటూ పలు ఇంటర్వ్యూలలో తెగేసి చెప్పింది . అసలు ప్రేమ – పెళ్లి అంత ట్రాష్ అంటూ కొట్టి పడేసింది . సీన్ కట్ చేస్తే ఇప్పుడు తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తున్నారు ..తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు.. వాళ్లకోసమే రెండో పెళ్లి అంటూ ఓ బడా ప్రొడ్యూసర్ని పెళ్లి చేసుకోబోతుందట.

ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ఇప్పటికే మాటలు కూడా జరిగిపోయాయి అంట. నిశ్చితార్థం కూడా త్వరలోనే జరగబోతుందట . ఆ తర్వాత ఈ జంట ఆ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టబోతుందట . దీంతో తన పరువు తానే తీసుకుంటుంది ఈ హీరోయిన్ అంటూ ప్రచారం చేస్తున్నారు జనాలు . ఒకసారి ప్రేమను నమ్మి మోసపోయాం మరొకసారి మళ్ళీ అలా చేయను అంటూ ప్రామిస్ చేసావ్ ..ఇప్పుడు తల్లిదండ్రుల పేరు చెప్పి పెళ్లి చేసుకుంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అసలు ఈ బ్యూటీని నమ్మాలా..? పెళ్లి కావాలని చేసుకుంటుందా? డబ్బు కోసం చేసుకుంటుందా..? అంటూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు..!!