పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రను మిస్ చేసుకున్న ఆ అన్ లక్కి హీరోయిన్ ఎవరో తెలుసా..? దరిద్రం అంటే ఇదే..!

టైం బాగోలేనప్పుడు .. కొన్ని కొన్ని సార్లు మనం తీసుకున్న నిర్ణయాలు మనకు బ్యాడ్ సిచువేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. బహుశా ఈ హీరోయిన్ విషయంలో అదే జరిగి ఉండొచ్చు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . ఆమె మరి ఎవరో కాదు .. అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఎస్ ఈ పేరు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతుంది .

కీర్తి సురేష్ ఓ మహానటి.. అమ్మడు గురించి ఎంత చెప్పకున్నా తక్కువే . మరి ముఖ్యంగా ట్రెడిషనల్ బ్యూటీగా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . నిజానికి పుష్ప సినిమాలో హీరోయిన్గా సుకుమార్ – కీర్తి సురేష్ ని అనుకున్నారట . నేచురల్ లుక్స్ లో ఈ బ్యూటీ బాగుంటుంది అంటూ బాగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారట. అయితే స్టొరీ విన్న తర్వాత ఈ సినిమాలో ఒక బోల్డ్ సీన్ ఉండడంతో ఆ సిన్ చేయను అంటూ తెగ్గేసి చెప్పిందట.

సినిమాకి ఆ సీన్ ఇంపార్టెంట్ అవ్వడంతో సుకుమార్ .. కీర్తి సురేష్ మాటను ఓకే చేయలేకపోయాడు. ఆ తర్వాత ఈ పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ అప్రోచ్ అయినా ఫైనల్ రష్మిక సెలెక్ట్ అయింది . నేషనల్ క్రష్ గా మారడమే కాకుండా పబ్లిసిటీ సంపాదించుకుంది.. పుష్ప సినిమాలో ఒకానొక సీన్ లో పుష్ప రాజ్ పాత్రలో ఉన్న బన్నీ.. శ్రీవల్లి పాత్రలో ఉన్న రష్మిక ప్రైవేట్ పార్ట్ టచ్ చేసే సీన్ ఉంటుంది. ఆ సీన్ ఇబ్బందికరంగా ఉంది అంటూ సినిమా నుంచి లేపేసారు . ఆ సీన్ చేయను అంటూ కీర్తి సురేష్ పుష్ప సినిమాను వదులుకునిందట..!