అల్లు అర్జున్ కు అరుదైన గౌర‌వం.. మ‌హేష్, ప్ర‌భాస్ త‌ర్వాత ఆ ఘ‌న‌త‌ బ‌న్నీదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాకు కాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న తొలి నటుడు అల్లు అర్జునే కావడంతో.. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తాజాగా బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కింది. లండ‌న్ లోని మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బ‌న్నీ మైన‌పు విగ్ర‌హం కోలువు దీర‌బోతోంది. టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్‌, మహేష్‌ బాబు మైనపు […]

పుష్ప గురించి షాకింగ్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన షారుఖ్‌.. బ‌న్నీ కూడా ఇది ఊహించి ఉండ‌డు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి సంచల విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ వైడ్‌ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే ఇటీవల ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ కింగ్ […]

ఆ రెండు సినిమాల ఆధారంగానే తెరకెక్కిన పుష్ప… ఏవంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లో నటించిన్న అల్లు అర్జున్ పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప మూవీ లో అల్లు అర్జున్ పాత్ర అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ పాత్ర డిజైన్ వెనుక రెండు సినిమాలు ఉన్నాయని సమాచారం . మొదటిది విజయకాంత్ హీరో గా నటించిన ‘కెప్టెన్ ప్రభాకర్’  ,రెండవది […]

నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ అల్లు అర్జున్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖ‌రీదైన గిఫ్ట్‌.. ఇంత‌కీ అదేంటో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా `పుష్ప‌` సినిమాతో బెస్ట్ యాక్ట‌ర్ గా నేష‌న‌ల్ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించ‌డంతో.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముకులు, అభిమానుల‌, సినీ ప్రియులు సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న‌కు విషెస్ తెలిపారు. కొంద‌రు అల్లు అర్జున్ ను ప్ర‌త్యేకంగా క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. ఇంకొంద‌రు గిఫ్ట్స్ తో స‌ర్‌ప్రైజ్ చేస్తూ అల్లు అర్జున్ […]

అల్లు అర్జున్ కంటా ముందే 2 సార్లు నేష‌న‌ల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్ర‌క‌టించిన‌ 69వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు ఇండ‌స్ట్రీ పంట పండిన సంగ‌తి తెలిసిందే. అనేక విభాగాల్లో ప‌దికి పైగా అవార్డుల‌ను టాలీవుడ్ సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా `పుష్ప‌` సినిమాకుగానూ ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 69 ఏళ్ళ సినీ చరిత్రలో ఉత్త‌మ న‌టుడి కేట‌గిరిలో జాతీయ అవార్డును అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. ఇక‌పోతే అల్లు అర్జున్ […]

ల‌గ్జ‌రీ కారు కొన్న `పుష్ప‌` విల‌న్.. ఇంత‌కీ ధ‌రెంతో తెలుసా?

మ‌ల‌యాళ న‌టుడు, నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్‌ ఫహద్ ఫాసిల్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పుష్ప‌` సినిమాతో ఈయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర‌లో ఫహద్ అద‌ర‌గొట్టేశాడు. `పార్టీ లేదా పుష్ప‌` అంటూ నేష‌నల్ వైడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. పుష్ప 2లో విశ్వ‌రూపం చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు. అలాగే ఇటీవ‌ల విడుద‌లైన నాయ‌కుడు చిత్రంలో ఫహద్ ఫాసిల్ త‌ప న‌ట‌నా ప్ర‌తిభ‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేశాడు. […]

ఈ ఫోటోలో క‌నిపిస్తున్న స్టార్ హీరో ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. వెరీ వెరీ టాలెంటెడ్‌!

పైన ఫోటోలో క‌నిపిస్తున్న స్టార్ హీరో ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? ఇత‌గాడు వెరీ వెరీ టాలెంటెడ్‌. ఏ పాత్ర చేసినా వంద శాతం న్యాయం చేస్తాడు. ఆయ‌న భార్య కూడా స్టార్ హీరోయిన్‌. యూత్ ఆల్‌టైమ్ క్ర‌ష్‌. ఈపాటికే మీరు అత‌నెవ‌రో అర్థ‌మైపోయుంటుంది.. ఫహద్ ఫాసిల్. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ఫాజిల్ త‌న‌యుడు అయిన ఫ‌హ‌ద్.. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌టువంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్నాడు. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అయ్యాడు. అయినా కూడా […]

అల్లు అర్జున్ కెరీర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని సూప‌ర్ డూప‌ర్ హిట్టైన‌ 3 సినిమాలు ఇవే!

మెగా ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. బ‌డా బ్యాక్‌గ్రౌంట్ కు తోడు మంచి టాలెంట్ తో ఉండ‌టంతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఐకాన్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. మెగా హీరో అన్న ట్యాగ్ ను ప‌క్క‌న ప‌డేసి.. అల్లు హీరోగా త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే అల్లు అర్జున్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో చాలా సినిమాలే చేశాడు. అందులో కొన్ని […]

పుష్ప నుంచి మూడో పార్ట్.. ఆసక్తి రేపుతున్న అప్‌డేట్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమా లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాభోతుంది. ఈ సినిమా నుండి విడుదల […]