“ఆ పవన్ కళ్యాణ్ గాడికి ఓటు వేయద్దు”..నీహారిక మాజీ భర్త సంచలన కామెంట్స్..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా.. సినిమా ఇండస్ట్రీ.. నేషనల్ మీడియా కూడా ఏపీ పైనే ఫోకస్ చేసింది . ఏపీకి నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరు అంటూ రకరకాల పోల్స్ కూడా కండక్ట్ అవుతున్నాయి. జనాలు కూడా తమదైన స్టైల్ లో పోల్స్ కండక్ట్ చేసి ఆన్సర్స్ ఇస్తున్నారు . అయితే అందరి చూపు కూడా మెగా ఫ్యామిలీ పైనే ఉండడం గమనార్హం . మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

జనసేన పార్టీని తరపున తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు . ఆయనకు సపోర్ట్ చేయాలి అంటూ పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే మెగా మాజీ అల్లుడు జొన్నలగడ్డ చైతన్య జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వాళ్లపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి .

నిహారిక జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . ఇలాంటి మూమెంట్లో పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ కామెంట్స్ చేశాడు అని వార్తలు వినిపించడం సంచలనంగా మారింది. ” పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలు అందరూ కూడా భయంతోనే చేస్తున్నారు అని ..ఒకవేళ ప్రచారం చేయకపోతే నెక్స్ట్ సినిమాలో ఆఫర్స్ ఇవ్వను అంటూ పవన్ కళ్యాణ్ భయపెడుతున్నాడు అని జనసేన ను నమ్మి ఎంతో మంది మోసపోయారు అని.. మెగా ఫ్యామిలీ అంటేనే స్వార్థపూరిత రాజకీయాలు అని ..దయచేసి పవన్ కళ్యాణ్ కి ఎవరు ఓటు వేయొద్దు అని పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వ్యక్తి అని ..జొన్నలగడ్డ చైతన్య జనసేన తరఫున నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారట”..?. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో జొన్నలగడ్డ చైతన్య పవన్ కళ్యాణ్ ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!!