Tag Archives: AP Politics

అలా పిలిచినందుకు ఫ్యాన్స్‌పై మండిప‌డ్డ ప‌వ‌న్‌..అస‌లేమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అంద‌రికీ అభిమానులు ఉండొచ్చు..కానీ, ప‌వ‌న్ కు మాత్రం ఏకంగా భ‌క్తులే ఉంటారు. అయితే ఆ భ‌క్తులే ఇప్పుడు ప‌వ‌న్‌కు విసుగు తెప్పిస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గత కొద్ది కాలం గా పవన్ త‌న అభిమానులకి ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాడు. తనను పవర్ స్టార్ అని పిలవద్ద‌ని, పవర్ లేనివాడు పవర్

Read more

వైసీపీలోకి జంప్ చేసిన ఆ నేత‌కు టెన్ష‌న్ మోద‌లైందా…!

రాజ‌కీయాల్లో నేత‌ల‌కు భ‌ద్ర‌త ముఖ్య‌మే. కానీ, అభ‌ద్ర‌తే ఇబ్బంది! మ‌ళ్లీ గెలుస్తామో.. లేదో.. ప్ర‌జ‌లు త‌మ కు జైకొడ‌తారో.. లేదో.. అనే అభ‌ద్ర‌త‌.. కొంద‌రు నాయ‌కుల‌ను నిలువునా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉన్నారు చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకుని త‌ర్వాత‌.. వైసీపీ చెంత‌కు చేరిపోయిన సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే నాయ‌కుల్లో క‌ర‌ణం ఒక‌ర‌ని అంటారు ఇక్క‌డి ప్ర‌జ‌లు.

Read more

‘ ఆమంచి ‘ కి చీరాల‌లో అంత సింప‌తి పెరిగిందా ?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడూ ప్ర‌జ‌ల మూడ్ కూడా ఒకేవిధంగా ఉండ‌దు. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇక్క‌డ రాజ‌కీయాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కొన్ని కార‌ణాల‌తో విజ‌యానికి దూర‌మైన‌.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు ఇప్పుడు ఫుల్లు పాజిటివ్ వేవ్ క‌నిపిస్తోంది. ఆయ‌న‌ను గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. .ఒక మంచి నాయ‌కుడిని గెలిపించుకోలేక పోయామ‌నే ఆవేద‌న కూడా ఇక్క‌డి ప్ర‌జ‌ల మాట‌ల్లో స్ప‌ష్టంగా

Read more

ఎంపీ మార్గానిపై ఆర్ ఆర్ ఆర్‌.. స‌టైర్లు.. ఓ రేంజ్‌లో…!

వైసీపీ యువ‌నేత‌, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న రాజ‌మండ్రి ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు.. మార్గాని భ‌ర‌త్‌పై సొంత పార్టీ ఎంపీ.. న‌ర‌సాపురం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ర‌ఘురామ కృష్ణ రాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. “ఏక చిత్ర న‌టుడు.. ద్విపాత్రాభిన‌యం“ అంటూ.. సైట‌ర్లు కుమ్మేశారు. ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల వ‌చ్చిన ప‌రిష‌త్

Read more

సీఎం జ‌గ‌న్‌తో మంచు మనోజ్ భేటీ..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో టాలీవుడ్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ భేటీ అయ్యాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌నోజ్ ట్విట్ట‌ర్ ద్వారా తేలియ‌జేశాడు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌తో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ.. ఆయ‌న‌పై మ‌నోజ్‌ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. `సీఎం జగన్‌ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి.

Read more

జగన్.. డిఫరెంట్ పొలిటీషియన్..?

అసంతృప్తి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వైసీపీ అధినేత రాజకీయం అనేదే ఒక విచిత్రమైన ఆట.. చదరంగంలో వేసే ఎత్తులకంటే పై ఎత్తులు మెరుగ్గా వేయాలి. లేకపోతే అథ:పాతాళానికి నాయకుడు పడిపోతాడు.. ఆ తరువాత ఇక రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుంది. అందుకే రాజకీయ నాయకులు నిర్ణయాలు త్వరగా తీసుకోరు.. తీసుకున్నా అమలు చేయరు.. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన నాయకులు ఎన్టీయార్, నరేంద్రమోదీ.. ఇపుడు వారిని మించి జగన్ పొలిటికల్ గేమ్ ఆడబోతున్నాడు. చూసేవారికి వారి బాటలోనే

Read more

వైసీపీలో కేవీపీ బావ‌మ‌రిది స‌త్తా ఎంత ?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ అధికార వైసీపీలో కొద్ది రోజులుగా గ్రూపు రాజ‌కీయాల ర‌గ‌డ జ‌రుగుతోంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ – మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబు ( సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ కేవీపీ రామ‌చంద్ర‌రావు బావ‌మ‌రిది) ఓ వైపు .. చింత‌ల‌పూడి ఎమ్మెల్యే వీఆర్‌. ఎలీజా, ఆయ‌న అనుచ‌రులు మ‌రోవైపుగా ఉంటూ రాజ‌కీయం చేస్తూ వ‌స్తున్నారు. ఎంపీగా శ్రీధ‌ర్ ఉన్నా చింత‌ల‌పూడి వ‌ర‌కు అశోక్ వ్యూహాలు పార్టీలో ఎప్పుడూ కీల‌కంగానే

Read more

టీడీపీకి బిగ్ షాక్‌..పార్టీకి గోరంట్ల బుచ్చయ్య గుడ్‌బై?!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం టీడీపీ ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసినట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ నాయకత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ఆ

Read more

నారా లోకేష్ అరెస్ట్.. రమ్య కుటుంబానికి మద్దతుగా నిలిచిన టీడీపీ..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో బీటెక్ అమ్మాయి రమ్య ఓ ఉన్మాది చేతిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజే దారుణ హత్యకు గురి కావడం బాధాకరం. ఈ ఉదంతంలో రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే తెలుగుదేశం

Read more