“నా భార్య నాకు తెలియకుండా ఆ పని చేసింది”.. సంచలన విషయాన్ని బయటపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమా ఇండస్ట్రీలో మరొక పక్క రాజకీయాలలో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్న పేరు ఇదే. తాజాగా పవన్ కళ్యాణ్ ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు . ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ సమాధానాలు కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గత మూడు ఎన్నికలకు ఈ ఎన్నికలకు మధ్య తేడా ఏమి కనిపిస్తుందని ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు .

“ఓటమి తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని.. గతంలో జరిగిన ఎన్నికల్లో తాను గాజువాక – భీమవరం నుంచి రెండో చోట్ల పోటీ చేసి ఓడిపోయాను అని .. అప్పుడు నేను నా కొడుకుకి టీ గ్లాస్ పట్టుకొని పాలు తాగిస్తూ ఉన్నాను అని.. ఆ మూమెంట్లో నా భార్య నా ఫోటో ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేసి చూపించింది అని.. ఓటమి అంటే భయం లేదు ఓటమితో మనిషి తాలూకా నిజస్వరూపాలు బయటకు వస్తాయి.. గతంలో తనతో ఉన్నవాళ్లు ఓడిపోయిన తర్వాత తనతో ఎలా బిహేవ్ చేశారు అనే విషయం తనకి పెద్దగా గుణపాఠం నేర్పించింది అని చెప్పుకు వచ్చారు”.

“అధికారమిస్తే మనిషి తాలూకా నిజ స్వరూపాలు బయటకు వస్తాయి అన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం గమనార్హం”. ప్రెసెంట్ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి
. అంతేకాదు ” ఓటమి అనేది నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది అని కొన్నిసార్లు నా జీవితంలో గెలుపు కంటే ఓటమిలో ఎక్కువగా ఉన్నాయి అని ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా ఇంకా నేను బాగా స్ట్రాంగ్ గా మారాను అని చెప్పుకొచ్చాడు”. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టూ సక్సెస్ అనే విషయం ప్రూవ్ అయిందని కూడా చెప్పుకొచ్చారు..!!