అత్తారింటికి దారేది సినిమా మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఇవే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా సినిమా తర్వాత వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది.. ఈ సినిమా 2013 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే 2013లో ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా ఇబ్బందులు తలెత్తాయి అయితే అలాంటి సమయంలో ఊహించని విధంగా అత్తారింటికి దారేది సినిమా నెట్లో సగం చిత్రం లీక్ అయింది దీంతో అప్పటికప్పుడే రిలీజ్ డేట్ ను ప్రకటించిన […]

ఉస్తాద్ సినిమాలో విలన్ గా ఆ స్టార్ డైరెక్టర్..!!

డైరెక్టర్ హరి శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈనెలఖరి వరకు ఈ సినిమా షెడ్యూల్ ని మిస్ చేయకుండా కొన్ని కీలకమైన సన్నివేశాలు తీయబోతున్నట్లు సమాచారం ఆ తర్వాత పవన్ లేకుండా కొన్ని సీన్స్ తీసే ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. మాస్ ఆడియన్స్ ని సైత మెప్పించే విధంగా డైరెక్టర్ హరిశంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ […]

అసలు ఆ ఇద్దరు ఏమయ్యారు… ఎక్కడున్నారు….?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉన్నప్పటికీ… ఇప్పటి నుంచే పరిస్థితులు గరంగరంగా మారాయి. నేతల యాత్రలతో బిజీ బిజీగా ఉన్న తరుణంలో… స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… విజయవాడ ఏసీబీ కోర్టులో […]

ఆ విష‌యంలో మ‌హేష్‌, ప‌వ‌న్ ను కొట్టేవారే లేరు.. మిగిలిన హీరోలంతా వారి ముందు జోక‌ర్సే!

టాలీవుడ్ టాప్ స్టార్స్ లిస్ట్ తీస్తే మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్లు ముందు వ‌రుస‌లో ఉంటాయి. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు త‌మదైన టాలెంట్ తో ఈ ఇద్ద‌రు హీరోలు స్టార్ ఇమేజ్ ను ద‌క్కించుకున్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. సెలెక్టివ్ గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాన్ ను కొట్టేవారే లేదు. వీరిద్ద‌రూ ఒక్కో సినిమాకు రూ. 80 కోట్ల […]

ఈ సారికి ఆయనకు అవకాశం లేనట్లే… అంతే…!

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. మరోవైపు తాము సింగిల్‌గా పోటీ చేస్తామని వైసీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ములాఖత్ అయిన తర్వాత… టీడీపీ, జనసేన పార్టీల పొత్తును ఖరారు చేశారు పవన్ కల్యాణ్. దీంతో రెండు […]

బీజేపీతో పొత్తు… లాభమా… నష్టమా… టీడీపీలో అంతర్మథనం..!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పొత్తులు పెట్టుకునేందుకు కూడా రెడీ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న సమయంలోనే చంద్రబాబుతో పవన్ ములాఖత్ అయ్యారు. బయటకు వచ్చిన వెంటనే రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటూ ప్రకటించారు కూడా. దీంతో […]

“నన్ను ఏం పీకలేరు ‘బ్రో'”.. కరెక్ట్ టైంలో కొట్టిన పవన్ కళ్యాణ్ ..!!

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తున్నాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో.. అప్పటినుంచి ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతూ వస్తున్నాయి. కాగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులు ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు ఆఫీసర్లు . అంతేకాదు ఆయనను రాజమండ్రిలోని మహేంద్రవరం జైల్లో ఉంచారు. కాగా ఈ క్రమంలోని ఆయనను […]

జైలు సాక్షిగా కుదిరిన పొత్తు… పంపకాలపై క్లారిటీ వచ్చినట్లేనా….?

ముసుగు తొలగింది… ఇంతకాలం కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చాయి కానీ… అది ఉంటుందా.. ఉండదా… పొత్తులపై ప్రకటన ఎప్పుడూ అనే మాట మాత్రం సస్పెన్స్‌గా మారింది. కొందరైతే… పొత్తు కుదిరింది… సీట్ల పంపకంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఒకరు… కాదు కాదు… పవన్ డిమాండ్లను టీడీపీ పరిశీలిస్తోందని మరొకరు… పదవులపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని ఒకరు… ఇలా పలు పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే టీడీపీ – […]

పవన్ కళ్యాణ్ చిత్రంలో కమలహాసన్ మాజీ భార్య..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకోవడంతో ఆ గ్యాప్ మధ్యలో షూటింగ్ చేస్తున్నారో లేదో అర్థం కావడం లేదు అభిమానులకు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువగా ఇప్పుడు […]