బిగ్ బ్రేకింగ్: పుష్ప 2 కు ఊహించిన షాక్.. సినిమా నుంచి తప్పకున్న స్టార్..ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూవీ పుష్ప 2 ది రూల్. గతంలో సుకుమార్ బన్నీ కాంబోలో తెరకెక్కిన పుష్ప 1 సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా కంప్లీట్ చేసేసారు సుకుమార్ .

ఆడపాదడపా.. సీన్స్ మిగతా షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది . ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా వేరే లెవెల్ లో చేయాలి అంటూ సుకుమార్ బాగా కమిట్ అయ్యాడు. దానికోసం అంతే విధంగా కష్టపడుతున్నారు. రీసెంట్గా పుష్ప2 నుంచి ఒక ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయి వైరల్ గా మారింది. పుష్ప2 సినిమా నుంచి ఎడిటర్ ఆంటోనీ రూపేన్ తప్పుకున్నట్లు తెలుస్తుంది . పుష్పవన్ కి అతనే ఎడిటర్ గా వర్క్ చేసాడు.

అయితే పుష్ప2 విషయంలో మాత్రం కొన్ని మనస్పర్ధలు కారణంగా ఆంటోని తప్పుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆంటోనీ రూబెన్ కి బదులుగా నవీన్ పుష్ప2కి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారట . ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నవీన్ నులి విషయానికి వస్తే సుకుమార్ డైరెక్షన్లో గతంలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో , రంగస్థలం సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేశారు. ప్రెసెంట్ ఇఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!!