దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదనేది సామెత… ఇప్పుడు ఈ సామెత ప్రస్తుత ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనితకు సరిగ్గా సరిపోతుంది. ఐదేళ్ల పాటు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కొనసాగిన సమయంలో నానా మాటలు పడ్డారు. ఇక ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు కూడా. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగు మహిళలు ఎంతో అండగా నిలిచారు. కించపరిచేలా అనితపై వైసీపీ ట్రోలర్స్ పోస్టులు పెట్టినప్పుడు కూడా అనితకు అండగా నిలిచింది తెలుగు మహిళలే. ఇక అనిత […]
Tag: andhra pradesh
“ఆ పవన్ కళ్యాణ్ గాడికి ఓటు వేయద్దు”..నీహారిక మాజీ భర్త సంచలన కామెంట్స్..!?
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా.. సినిమా ఇండస్ట్రీ.. నేషనల్ మీడియా కూడా ఏపీ పైనే ఫోకస్ చేసింది . ఏపీకి నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరు అంటూ రకరకాల పోల్స్ కూడా కండక్ట్ అవుతున్నాయి. జనాలు కూడా తమదైన స్టైల్ లో పోల్స్ కండక్ట్ చేసి ఆన్సర్స్ ఇస్తున్నారు . అయితే అందరి చూపు కూడా మెగా […]
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి మరో ప్రమాదం..హాస్పిటల్ అడ్మిట్..!!
ప్రెసెంట్ ఏపీలో సిచువేషన్ ఎంత టఫ్ గా ఉందో మనకు తెలిసిందే. కేవలం కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది .మాటలు హద్దులు మీరిపోతున్నాయి . నువ్వెంత అంటే నువ్వు ఎంత అనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . కొన్నిసార్లు పోట్లాడుకుంటున్నారు. అయితే జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి మెగా హీరోలు ముందుకు వచ్చారు . ఇప్పటికే వరుణ్ తేజ్ – సాయి […]
ఈ నెల 23న ఏం జరగబోతోంది… ఏపీలో భారీ డిస్కషన్…!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ కుదుపు తప్పదా… ఈ నెల 23న ఏం జరుగుతోంది… అసలు ఈ శనివారం స్పెషల్ ఏమిటీ… ప్రస్తుతం ఏ నలుగురు కలిసినా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. ఈ 23న ఏదో జరుగుతుందని… అందులో భాగంగానే మూడు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెల 23వ తేదీతో ముగుస్తున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. అయితే ఆ 23 ఏమిటనేదే ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 […]
పొలిటికల్ “గేమ్ ఛేంజర్”గా పవన్.. “ప్రేమ వాలంటీర్” తో “పవర్” మారుతుందా…?
ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హిట్ పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న మొన్నటి వరకు అసలు మాకు ఈ రాజకీయాల గోల వద్దు అనుకున్న వాళ్లు కూడా 2024 లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరు సీఎం పదవిని చేపడతారు అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు నిన్న మొన్నటి వరకు పవన్ […]
ఆ స్టార్ హీరో మనసు బంగారం.. ఏపీలో ఫ్రీగా గుండె ఆపరేషన్.. ఎప్పుడంటే..
సినీ నటుడు మహేష్ బాబు చిన్నపిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేయిస్తాడనే సంగతి తెలిసిందే. మహేష్ ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయించడం వల్ల ఇప్పటికే చాలామంది పిల్లలు మృత్యువు నుంచి బయటపడ్డారు. తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకోవడానికి సిద్ధమయ్యాడు. ఏకంగా ఇంగ్లాండ్ నుంచి డాక్టర్లను పిలిపించి గుండె సంబంధిత వ్యాధులు ఉన్న చిన్నపిల్లలకు మెరుగైన చికిత్స అందించడానికి ప్లాన్ చేశాడు. ఈ హీరో సొంత డబ్బులతో 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత గుండె […]
యాత్ర-2కి అంతా సిద్ధం.. వైఎస్ జగన్ అభిమానులు ఖుషీ..
రాజకీయ ప్రయోజనాలను పొందడంలో ప్రచారం అనేది కీలకం. సాధారణంగా ప్రకటనలు, పోస్టర్లు ఇంకా మేనిఫెస్టో తదితర మార్గాల్లో రాజకీయ నాయకులు తమను తాము ప్రమోట్ చేసుకుంటుంటారు. అయితే ఈ మధ్య ఎలక్షన్ల సమయంలో సినిమాలు కూడా ప్రచార సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రజల సినిమాలు చూసి తాము చేసిన మంచి ఏంటో తెలుసుకుంటారని కొందరు పొలిటికల్ బయోపిక్‌లు తీసి వదులుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. గత ఎన్నికల ముందు కూడా పొలిటికల్ ఎజెండాతో […]
రూ.50 వేల కోట్లు ఏం చేస్తారో.. జగన్‌పై సినీ నటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు..
మొదట సైడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటిస్తూ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు శివాజీ. శ్రీరామచంద్రులు, మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, మిస్టర్ ఎర్రబాబు, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి సినిమాలతో ఈ హీరో తెలుగు వారిని బాగా అలరించాడు. శివాజీ సినిమాల పరంగా అందరి మనసులను దోచేశాడు. కానీ రాజకీయాలలో మాత్రం బాగా విమర్శలు చేస్తూ షాకులు ఇస్తున్నాడు. ముఖ్యంగా సీఎం జగన్ పై ఈ నటుడు అలుపే లేకుండా విమర్శలు […]
ముందస్తుతో మునిగిపోతామా… వైసీపీలో ఇంత టెన్షన్ ఏంటి…!
ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ అనూహ్యంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గవర్నర్‌కు పంపి.. ప్రభుత్వాన్ని రద్దు చేయడం.. ఆ వెంటనే తెలంగాణతో సమానంగా ఎన్నికలకు వెళ్లడం చేస్తారని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియదు కానీ.. ఇప్పటికిప్పుడు మాత్రం ఈ విషయం హాట్‌గా మారింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని.. […]