కేంద్ర మాజీ మంత్రి .. కాకలు తీరిన రాజకీయ యోధుడు కావూరు సాంబశివరావు బుధవారం ఉదయం మృతిచెందారు. కృష్ణా జిల్లా నుంచి ప్రారంభమైన కావూరి రాజకీయ ప్రస్థానం ఢిల్లీ వరకు సాగింది. కావూరు తన రాజకీయ జీవితంలో ఎన్నో చెక్కు చెదరని రికార్డులు సొంతం చేసుకున్నారు. ఆ రికార్డులు ఈ తరం జనరేషన్‌కు తెలియకపోవచ్చు కానీ అవి తెలుగు రాజకీయ చరిత్రలో ఎప్పటకీ అలాగే ఉండిపోతాయి. కావూరి సాధించిన ఆ పొలిటికల్ రికార్డులు ఏంటి ? ప్రముఖ […]
Tag: ap political news
జనసేన బలం మీద గురి చూసి కొడుతోన్న జగన్… !
ఏపీలో ప్రతిపక్ష అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేన ఆయువు పట్టుమీద గురి చూసి కొట్టబోతున్నారు. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసి విజయం సాధించినా.. ఆ పార్టీ ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ సైతం 2019లో భీమవరం.. మొన్న ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేశారు. ఈ రెండు స్థానాలు కూడా ఉభయ గోదావరి […]
లోకేష్ నెక్ట్స్ సీఎం జగనే.. కొడాలి నాని వార్నింగ్ ఇచ్చేశాడు…!
వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సౌండ్ పెంచేశాడు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నాని చాలా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నాని వైసీపీకే చెందిన మరో మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించే క్రమంలో మళ్లీ తన సౌండ్ పెంచేశారు. ఈ సారి ఏకంగా టీడీపీ యువనేత నారా లోకేష్‌ను టార్గెట్ చేయడంతో పాటు మళ్లీ జగనే సీఎం.. లోకేష్ కాచుకో అంటూ వార్నింగ్ కూడా […]
జగన్ గ్రాఫ్ పెంచుతోన్న చంద్రబాబు & కో… !
వైసీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చి 20 నెలలు దాటుతోంది. జగన్‌తో పాటు వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళుతున్నారు. జోగి రమేష్, అంబటి రాంబాబు ఇష్యూలతో పాటు తిరుపతి కల్తీ లడ్డూ అంశాలతో ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ వ్యూహాలు జోరందుకున్నాయి. జగన్ సైతం ఒక్కో అంశంపై విమర్శలు చేస్తూ వైసీపీ నాయకులను పరామర్శిస్తూ గ్రాఫ్ పెంచుకుంటున్నారు. ఈ గ్రాఫ్ వెనక చంద్రబాబు & కో చేస్తోన్న తప్పులు కూడా ఉన్నాయి. మరి […]
జగన్‌తో వంగవీటి రాజీ రాజకీయమా.. మనసులు కలిసేనా.. ?
విజయవాడకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా రాజకీయం సరికొత్తగా మారుతుందా ? ప్రస్తుతానికి రాధా టీడీపీలో ఉన్నా రాజకీయంగా ఎలాంటి ప్రయార్టీ లేకపోవడంతో అసంతృప్తితో ఉంటున్నారా ? గతంలో వైసీపీలో ఉన్న రాధాకు జగన్‌కు ఎక్కడ తేడా వచ్చింది ? ఎందుకు బయటకు వచ్చారు ? టీడీపీలో గత రెండు ఎన్నికల్లోనూ ఉన్నా ఎందుకు సీటు దక్కలేదు… మళ్లీ జగన్‌తో కలిసి రాధా పని చేయాలనుకుంటున్నారా ? అసలు రాధా చూట్టూ […]
బెజవాడ ఎంపీ సీటు.. జగన్ డెసిషన్‌తో దేవినేని సేఫ్… !
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెజవాడ రాజకీయం ఎప్పుడూ హాట్‌గానే ఉంటుంది.. సెన్షేషనల్‌గానే ఉంటుంది. బెజవాడ పార్లమెంటు సీటు నుంచి ఎంపీగా గెలిచేందుకు ఎంతో మంది మహామహులు పోటీ పడుతూ ఉంటారు. గత కొంతకాలంగా ప్రతిపక్ష వైసీపీ నుంచి జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలతో ఆ పార్టీ యువనేత, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్‌కు టెన్షన్ తప్పడం లేదు. అయితే జగన్ తాజాగా 2029 ఎన్నికల్లో బెజవాడ పార్లమెంటు సీటుపై వైసీపీ జెండా ఎగరవేసేలా తీసుకున్న సరికొత్త నిర్ణయంతో […]
వైసీపీలో ఆ ఒక్క పదవి కోసం మూడు ముక్కలాట.. !
ఏపీలో ప్రతిపక్ష పాత్రలో ఉన్న వైసీపీకి ఇప్పుడు చిన్న చిన్న పదవులు సైతం దక్కే ఛాన్సులు లేవు. అటు శాసనసభలో కూటమి పార్టీలకు పూర్తి మెజార్టీ ఉంది. ఎమ్మెల్సీల్లోనూ కూటమి పార్టీలు పట్టు సాధించి మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనున్నాయి. ఇలాంటి టైంలో వైసీపీలో పార్టీ పదవులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. కొన్ని చోట్ల ఒక్కో పదవికి ఇద్దరేసి నేతలు పోటీ పడుతుంటే.. మరి కొన్ని చోట్ల ముగ్గురు నేతల పోటీతో […]
ఆ టీడీపీ ఎమ్మెల్యే చుట్టూ బ్యాడ్ సెంటిమెంట్ ..?
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీలో ఓ ఎమ్మెల్యే చుట్టూ బ్యాడ్ సెంటిమెంట్ నడుస్తోంది. ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్‌లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్నారై సొంగా రోషన్ కుమార్ తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఈ 20 నెలల్లో అభివృద్ధి కన్నా పార్టీ పరంగా సమన్వయం చేసుకోలేని పరిస్థితి. అయితే ఎమ్మెల్యే రోషన్ చుట్టూ ఓ బ్యాడ్ సెంటిమెంట్ వలయం కూడా ఉంది. మరి ఆ సెంటిమెంట్ ఏమిటి […]
వైసీపీ జెండా తీసేసిన వంశీ… వాట్ నెక్ట్స్ …?
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత.. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయంగా సంది స్థితిలో ఉన్నట్టే కనిపిస్తోంది. వైసీపీలో ఉండాలా ? బయటకు రావాలా ? ఒక వేళ రాజకీయాల నుంచి వైదొలగాలా ? అన్న డైలమాలో పడిపోయారు. తాజాగా వంశీ జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన గన్నవరంలో వేస్తోన్న అడుగులు.. చేస్తోన్న రాజకీయం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వంశీ వైసీపీ నుంచి ఎందుకు బయటకు రావాలనుకుంటున్నాడు ? ఆయన గన్నవరం […]









