టాలీవుడ్ హీరోకి బిగ్ హెడేక్ గా మారిన ఏపీ రాజకీయాలు.. ఇలా అడ్డంగా ఇరుక్కునేసాడు ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో ఇతడు ఓ పెద్ద హీరో ..మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పగానే నాలుగు కుటుంబాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం . ఆ నాలుగు కుటుంబాల్లో ఈ కుటుంబంలోని హీరో కూడా ఉంటాడు . ప్రజెంట్ ఈ హీరోకి పెద్దపెద్ద స్టార్స్ దగ్గర నుంచి ప్రెషర్స్ పెరుగుతుందట.

దానికి కారణం ఏపీ రాజకీయాలు . మనకు తెలిసిందే. మరికొద్ది గంటల్లోనే ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు మొదలు కాబోతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలువురు స్టార్స్ సినీ సెలబ్రిటీస్ ..పవన్ కళ్యాణ్ కి ప్రచారం చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు .అంతేకాదు కొంతమంది పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం కి వెళ్లి మరి ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ హీరో అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . కానీ పవన్ కళ్యాణ్ కి జాన్ జిగిడి దోస్త్ చాలా మంచి రాపో ఉంది. అయితే ఈ హీరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలని ఉన్న చేయలేక పోతున్నాడట.


బిజినెస్ లో అధికార పార్టీతో చేతులు కలిపిన కారణంగా సైలెంట్ గా ఉండిపోయారట . అయితే ఒకపక్క టాలీవుడ్ బడాబడా స్టార్ హీరోస్ ప్రముఖులు అందరు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఉండగా ఈ హీరో సపోర్ట్ చేయకపోవడంతో పలువురు పెద్ద మనుషుల నుంచి ప్రజలు పెరిగిందట . అంతేకాదు అధికార పార్టీ ని నుంచి కూడా ప్రజెంట్ ప్రెసర్స్ బాగా పెరిగిపోయాయట. అటు వైసిపి కి సపోర్ట్ చేయలేక ఇటు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయలేక ..మధ్యలో నలిగిపోతున్నారట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!