ఎవ్వరు ఊహించిన డైరెక్టర్ తో సినిమా ఫిక్స్ అయిన ఎన్టీఆర్ ..బర్త డే రోజు స్పెషల్ అనౌన్స్మెంట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది .. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ తో సినిమాలను తెరరికెక్కించడానికి బడా బడా హాలీవుడ్ డైరెక్టర్ సైతం ఇంట్లో చూపిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జనాలకు ఉపయోగపడే సినిమాలు తెరకెక్కించాలి అనే డైరెక్టర్ తోనే సినిమాలను ఓకే చేస్తున్నారు . ప్రజెంట్ ఎన్టీఆర్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర ..అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ 2.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఎన్టీఆర్ 31.. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాకి కమిట్ అయ్యారట . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుందట .

అది కూడా ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . దీనిపై త్వరలోనే పూర్తి సమాచారం బయటపడుతుంది అంటూ ఫ్యాన్స్ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . శంకర్ ప్రసెంట్ గేమ్ చేంజర్ .. సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే . అదేవిధంగా ఇండియన్ 2 సినిమాను కూడా తెరకెక్కించారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!