అల్లు అర్జున్ చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..? తప్పు చేసావ్ బ్రో..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ తీసుకున్న ఒకే ఒక్క డెసిషన్ ఇప్పుడు ఆయనను మెగా ఫ్యామిలీకి దూరం చేసిందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు .

కాగ రీసెంట్గా అల్లు అర్జున్ ..జనసేనకు సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే . అయితే పవన్ కళ్యాణ్ కు కేవలం ట్విట్ చేసి వైసిపి అభ్యర్థిని సపోర్ట్ చేస్తూ ఏకంగా ప్రచారానికి వెళ్ళాడు . దీంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు . రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరోనే ప్రచారానికి పిఠాపురం వచ్చారు అని ..

మెగా ఫ్యామిలీ దయతో ఇంత పెద్ద హీరోగా మారిన నువ్వు ఆ ఫ్యామిలీని వక్రీకరిస్తూ ఇలా చేస్తావా..? ఇప్పటివరకు నువ్వు అసలుకి పిఠాపురం ప్రచారానికి రాలేదు అని.. నువ్వు నమ్మకద్రోహుడు అని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు పుష్ప 2 సినిమాపై రిజల్ట్ పడుతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . ఈ తప్పుకి బన్నీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు..!!