ఏపీలో పొలిటిక‌ల్ సంచ‌ల‌నం: నారా ఫ్యామిలీ అత్తా, కోడ‌ళ్ల పొలిటికల్ ఎంట్రీ..!

ఏపీ రాజ‌కీయాలు వ‌చ్చే 2029 ఎన్నిక‌ల టైంకు ఎవ్వరూ ఊహించ‌ని విధంగా మార‌బోతున్నాయి. ఓ వైపు నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీ, లోక్‌స‌భ సీట్లు ఏకంగా 50 % పెర‌గ‌డం, ఇటు మ‌హిళ‌ల‌కు 33 % రిజ‌ర్వేష‌న్లు కూడా అమ‌లు చేయాల్సి వ‌స్తుండ‌డంతో ఈ సారి చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా ప్రాథినిత్యం ఎక్కువుగా ఉండ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఏపీ టీడీపీలో నారా ఫ్యామిలీ రాజకీయాల్లోకి కూడా మ‌హిళ‌లు ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. అత్తా కోడ‌ళ్లు నారా భువ‌నేశ్వ‌రి, […]

మోడి కేబినెట్లో జ‌నసేన మంత్రి ఎవ‌రు.. ప‌వ‌న్ లెక్కేంటి..?

త్వ‌ర‌లోనే కేంద్ర మంత్రి వ‌ర్గంలో మార్పులు, చేర్పులు ఉండ‌బోతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ జ‌న‌సేన‌కు ఓ కేంద్ర మంత్రి ప‌ద‌వి రాబోతోంద‌న్న ప్ర‌చారం అయితే గట్టిగా న‌డుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే మోడీ, అమిత్ షాకు మంచి న‌మ్మ‌కం ఏర్ప‌డింది. జ‌న‌సేన కేంద్ర కేబినెట్లోకి వెళితే ఎవ‌రు జ‌న‌సేన నుంచి కేంద్ర మంత్రి అవుతారు.. ఆ అవ‌కాశం ఎవ‌రికి వ‌స్తుంది.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌దిలో ఎవ‌రు ఉన్నారు ? జ‌న‌సేన నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లే అవ‌కాశం ఎవ‌రికి […]

లోకేష్ నెక్ట్స్ సీఎం జ‌గ‌నే.. కొడాలి నాని వార్నింగ్ ఇచ్చేశాడు…!

వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సౌండ్ పెంచేశాడు. గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత నాని చాలా సైలెంట్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే నాని వైసీపీకే చెందిన మ‌రో మాజీ మంత్రి అంబ‌టి రాంబాబును ప‌రామ‌ర్శించే క్ర‌మంలో మ‌ళ్లీ త‌న సౌండ్ పెంచేశారు. ఈ సారి ఏకంగా టీడీపీ యువ‌నేత నారా లోకేష్‌ను టార్గెట్ చేయ‌డంతో పాటు మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం.. లోకేష్ కాచుకో అంటూ వార్నింగ్ కూడా […]

నాడు వైఎస్ బాబును కొట్టిన దెబ్బే ఇప్పుడు జ‌గ‌న్‌కా…?

ఏపీ రాజ‌కీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు.. వ్యూహాలు , ప్ర‌తి వ్యూహాల‌తో రాజ‌కీయం ఎప్పుడూ హీటెక్కుతూనే వ‌స్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు, వైఎస్సార్ మ‌ధ్య రాజ‌కీయ ప‌ర‌మైన పోటీ ఉన్న‌ప్పుడూ రాజ‌కీయం ఎలా ఉండేదో.. ఇప్పుడు చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్ మ‌ధ్య కూడా అంతే హీట్‌గా న‌డుస్తోంది. 2009 ఎన్నిక‌ల్లో నాడు ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఏ అస్త్రం వాడి చంద్ర‌బాబును ఆ ఎన్నిక‌ల్లో దెబ్బ కొట్టారో ఇప్పుడు అదే అస్త్రం వాడి చంద్ర‌బాబు కూడా […]

జ‌గ‌న్ గ్రాఫ్ పెంచుతోన్న చంద్ర‌బాబు & కో… !

వైసీపీ అధినేత వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చి 20 నెల‌లు దాటుతోంది. జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నేత‌లు ఇప్పుడిప్పుడే జ‌నాల్లోకి వెళుతున్నారు. జోగి ర‌మేష్‌, అంబ‌టి రాంబాబు ఇష్యూల‌తో పాటు తిరుప‌తి క‌ల్తీ ల‌డ్డూ అంశాల‌తో ఏపీలో రాజ‌కీయం వేడెక్కుతోంది. వైసీపీ వ్యూహాలు జోరందుకున్నాయి. జ‌గ‌న్ సైతం ఒక్కో అంశంపై విమ‌ర్శ‌లు చేస్తూ వైసీపీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శిస్తూ గ్రాఫ్ పెంచుకుంటున్నారు. ఈ గ్రాఫ్ వెన‌క చంద్ర‌బాబు & కో చేస్తోన్న త‌ప్పులు కూడా ఉన్నాయి. మ‌రి […]

జ‌గ‌న్‌తో వంగ‌వీటి రాజీ రాజ‌కీయమా.. మ‌న‌సులు క‌లిసేనా.. ?

విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా రాజ‌కీయం స‌రికొత్త‌గా మారుతుందా ? ప్ర‌స్తుతానికి రాధా టీడీపీలో ఉన్నా రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌యార్టీ లేక‌పోవ‌డంతో అసంతృప్తితో ఉంటున్నారా ? గ‌తంలో వైసీపీలో ఉన్న రాధాకు జ‌గ‌న్‌కు ఎక్క‌డ తేడా వ‌చ్చింది ? ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు ? టీడీపీలో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఉన్నా ఎందుకు సీటు ద‌క్క‌లేదు… మ‌ళ్లీ జ‌గ‌న్‌తో క‌లిసి రాధా ప‌ని చేయాల‌నుకుంటున్నారా ? అసలు రాధా చూట్టూ […]

లోకేష్ టార్గెట్ ఏంటి.. ఈ స‌రికొత్త రాజ‌కీయం వెన‌క ఏం జ‌రుగుతోంది..?

ఏపీలో టీడీపీ యువ‌నేత‌, మంత్రి నారా లోకేష్ స‌రికొత్త‌గా వేస్తోన్న ఎత్తులు.. అడుగులు ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా కూట‌మి పార్టీల‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ స‌భ్యుల‌తో లోకేష్ ఆత్మీయ విందు భేటీలు ఏర్పాటు చేయ‌డం.. వారి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడడం.. విందుతో పాటు కుటుంబ స‌భ్యుల‌ను ప‌ల‌క‌రిస్తూ మంచి చెడ్డా మాట్లాడ‌డం… వెన‌క ఆయ‌న రాజ‌కీయ అజెండా ఏంటి ? లోకేష్ అడుగులు ఎటు ప‌డ‌నున్నాయి ? […]

త్వరలోనే తారక్ ఫ్యాన్స్ కొత్త పార్టీ.. మ్యాటర్ ఏంటంటే..?

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నాడని.. కొత్త పార్టీ పెట్టి సంచలనం సృష్టించనున్నాడంటు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. నిజంగానే తారక్ సపరేట్ పార్టీ పెడితే మాత్రం.. టిడిపికి చుక్కలే అంటూ.. తెలుగుదేశం పార్టీ అడ్రస్ గ‌ల్లంత‌వుతుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు హేట‌ర్స్‌. అయితే.. ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్లు ఎక్కడ ఆఫీషియ‌ల్‌గా ప్రకటించుకున్న.. రీసెంట్గా ఎన్టీఆర్ వార్ 2 సినిమా రిలీజ్ క్ర‌మంలో.. అనంతపురం […]

పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు మరీ ఓవర్ చేస్తున్నాడా..? ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!

ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విషయంలో ప్రవర్తిస్తున్న తీరు జనాలకు కొత్త డౌట్లు పుట్టిస్తుంది . అంతేకాదు పవన్ ఫ్యాన్స్ కి కూడా ఎక్కడో తేడా కొడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్ . అఫ్కోర్స్ ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అధికారం చేపట్టడానికి కర్త – కర్మ – […]