జ‌గ‌న్ గ్రాఫ్ పెంచుతోన్న చంద్ర‌బాబు & కో… !

వైసీపీ అధినేత వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చి 20 నెల‌లు దాటుతోంది. జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నేత‌లు ఇప్పుడిప్పుడే జ‌నాల్లోకి వెళుతున్నారు. జోగి ర‌మేష్‌, అంబ‌టి రాంబాబు ఇష్యూల‌తో పాటు తిరుప‌తి క‌ల్తీ ల‌డ్డూ అంశాల‌తో ఏపీలో రాజ‌కీయం వేడెక్కుతోంది. వైసీపీ వ్యూహాలు జోరందుకున్నాయి. జ‌గ‌న్ సైతం ఒక్కో అంశంపై విమ‌ర్శ‌లు చేస్తూ వైసీపీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శిస్తూ గ్రాఫ్ పెంచుకుంటున్నారు. ఈ గ్రాఫ్ వెన‌క చంద్ర‌బాబు & కో చేస్తోన్న త‌ప్పులు కూడా ఉన్నాయి. మ‌రి బాబు & కో జ‌గ‌న్ గ్రాఫ్ ఎలా పెంచుతున్నారో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేష‌ణ ఈ లింక్ క్లిక్ చేసి వినండి.