ఏపీలో కూటమి ప్రభుత్వంలో మరోసారి ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. జూన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూటమికి ఉన్న మెజార్టీ నేపథ్యంలో ఈ నాలుగు స్థానాలు కూటమి పార్టీల ఖాతాలోనే పడనున్నాయి. ఈ నాలుగు సీట్లలో ఒకటి జనసేన, ఒకటి బీజేపీ కోటాలో వదిలేస్తే మిగిలిన రెండు సీట్ల కోసం టీడీపీలో ఎలాంటి ఇంటర్నల్ పోటీ ఉంది.. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ లెక్కలు వేరువేరుగా ఎలా ? ఉన్నాయి. ఈ రెండు సీట్ల కోసం […]
Tag: nara chandrababu naidu
జగన్ గ్రాఫ్ పెంచుతోన్న చంద్రబాబు & కో… !
వైసీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చి 20 నెలలు దాటుతోంది. జగన్‌తో పాటు వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళుతున్నారు. జోగి రమేష్, అంబటి రాంబాబు ఇష్యూలతో పాటు తిరుపతి కల్తీ లడ్డూ అంశాలతో ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ వ్యూహాలు జోరందుకున్నాయి. జగన్ సైతం ఒక్కో అంశంపై విమర్శలు చేస్తూ వైసీపీ నాయకులను పరామర్శిస్తూ గ్రాఫ్ పెంచుకుంటున్నారు. ఈ గ్రాఫ్ వెనక చంద్రబాబు & కో చేస్తోన్న తప్పులు కూడా ఉన్నాయి. మరి […]
తమ్ముళ్ల మధ్య గొడవ పెట్టిన చంద్రబాబు… తన్నుకుంటున్నారుగా…!
తాంబూలాలిచ్చేశాను.. తన్నుకు చావండి! అని కన్యాశుల్కంలో ఒక డైలాగు ఉంది. అచ్చం ఇప్పుడు కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు ఇదే చేస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన డోన్ నియోజకవర్గానికి సంబం ధించి.. నాయకులు తన్నుకులాడుతున్నారు. డోన్ నియోజకవర్గంపై కేఈ కుటుంబం ఆశలు పెట్టుకుంది. కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని తపిస్తున్నారు. అయితే.. ఇంతలోనే చంద్రబాబు డోన్ నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా ధర్మవరం సుబ్బారెడ్డిని నియమిం చారు. కొన్ని రోజుల కిందట […]
బాలయ్య `అన్ స్టాపబుల్ 2`కు గ్లామర్ ట్రీట్.. నెక్స్ట్ గెస్ట్‌లుగా ఆ ఇద్దరు హీరోయిన్లు!?
నందమూరి నట సింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో తో యూత్ లో క్రేజీ హోస్ట్ అయిపోయాడు. అటు వెండితెర పైనే కాకుండా ఇటు బుల్లితెర పైన కూడా హీరోనేనని నిరూపించుకుంటున్నాడు. సినీ సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను ఈ షోకు తీసుకువచ్చి వారితో తనదైన మాటలతో, సెన్సాఫ్ హ్యూమర్ తో ఇంటర్వ్యూ చేస్తూ బాలయ్య చేసే సందడి అంతా కాదు. టాక్ షోలన్నిటిలోనూ అన్ స్టాపబుల్ షో నే నెంబర్ వన్ గా ఉంది అంటే […]
ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఆ పార్టీకే లాభమా…!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచాలని కోరుతూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైం ది. తెలుగు రాష్ట్రాల విభజన హామీ చట్టంలోనే అసెంబ్లీ సీట్ల పెంపును పేర్కొన్నారని.. పిటిషన్‌లో తెలిపారు. కాబట్టి.. ఏపీలో 225, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ వివరించారు. అంతేకాదు.. జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన చట్టంలో […]
బాబు హిట్… వైసీపీలో గుబులు పట్టుకుందా…!
ఒక్కొక్కసారి అనుకుని చేసినా.. అనుకోకుండా చేసినా.. నాయకుల వ్యాఖ్యలు.. సంచలనంగా మారుతుం టాయి. గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నాం.. కేవలం 23 మంది మాత్రమే.. చంద్ర బాబుకు మిగిలారు. ఇది దేవుడు ఇచ్చిన తీర్పు.. అని జగన్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వీరిలోనూ నలుగురిని.. వైసీపీవైపు మళ్లించుకున్నారు. ఇక, మిగిలింది.. 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. సో.. దీనిని బట్టి.. వైసీపీ నేతలు.. ఏమనుకున్నారంటే.. “వీరు మనల్ని ఏం చేస్తారు.. లే!“ అని. కానీ, […]
బాలయ్య-చంద్రబాబుకు గ్యాప్ పెరిగిందా… ఈ ప్రచారం వెనక కథేంటి…!
ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టాలనే విషయంలో నాయకులు.. చాలా దూకుడుగా ఉంటారు. అయితే.. ఒక్కొక్కసారి ఈ విషయంలో నాయకులు చేసే విన్యాసం బూమరాంగ్ అవుతాయి. ఇప్పుడు.. ఇలాంటి ఘట నే.. వైసీపీ విషయంలోనూ చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఓ కార్యక్రమానికి సంబంధించి.. వైసీపీ స్థానిక నాయకులు.. కోడిగుడ్డుపై ఈకలు పీకే పని ప్రారంభించారనే విమర్శలు వస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు […]
లోకేష్‌కు ఎన్టీఆర్ టెన్షన్ తప్పిందా…!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్‌కు ప్రధాన సంకటం తప్పిందా? ఆయన ఇప్పటి వరకు ఏ విషయంపై అయితే.. ఇబ్బంది ఉంటుందని భావించారో.. అది దాదాపు పోయిందా? అంటే.. ఔననే అం టున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. లోకేష్‌కు ప్రధానంగా ప్రసంగించడం రాదనే వాదన ఉంది. ఆయ న నాలుగు మాటలు మాట్లాడే.. రెండు తప్పులు వస్తాయనే పేరు ఉంది. అయితే.. మహానాడుకు ముందు నుంచి కూడా ఆయన భారీగా కసరత్తు చేశారు.. ఎక్కడా తప్పులు […]
విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..!
ఏపీలో కీలకమైన విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడి కోసం టీడీపీలో అదిరిపోయో ఫైటింగ్ జరుగుతోంది. కీలకమైన విజయవాడ నగరంపై పట్టు సాధించేందుకు ఇక్కడ సమర్థుడైన వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ అర్బన్ టీడీపీ పగ్గాలు చేపట్టే కొత్త వ్యక్తి ఎవరన్నదానిపై రకరకాలుగా చర్చలు స్టార్ట్ అయ్యాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ముందస్తు ఎన్నికల టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు […]








