చంద్ర‌బాబు త‌ప‌న లోకేశ్ అర్థం చేసుకుంటాడా?

మంత్రి వ‌ర్గంలోకి రాక‌ముందు.. వ‌చ్చిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబుకు త‌నయుడి టెన్ష‌న్ త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. మొన్న‌టివ‌ర‌కూ చిన‌బాబు లోకేశ్ పార్టీలోకి రావాల‌ని, త‌మ‌తో ప‌నిచేయాల‌ని పార్టీ అధినేత‌ను కోరిన సీనియ‌ర్లు.. తీరా వ‌చ్చాక ఆయ‌న వ్య‌వ‌హార శైలితో ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. ఇక తెలుగు దేశం పార్టీకి భ‌విష్య‌త్‌ నాయ‌కుడిగా ఇప్ప‌టి నుంచే భావిస్తున్న లోకేశ్‌.. ప‌బ్లిక్ మీటింగుల్లో త‌డ‌బ‌డ‌టం కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో సీఎం వెంట‌నే రంగంలోకి దిగారు. పబ్లిక్ మీటింగులు, సీనియ‌ర్ల‌తో ఎలా […]

టీడీపీలో ఈ చౌద‌రి గారి శ‌ఖం ముగిసిన‌ట్టేనా..!

ఇటీవ‌ల మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌న‌కూ చోటు ద‌క్కుతుంద‌ని ఆశించిన టీడీపీ సీనియ‌ర్ నేత బుచ్చ‌య్య చౌద‌రి .. జాబితాలో త‌న‌పేరు లేక‌పోయేస‌రికి చాలా అసంతృప్తికి గురై.. ఒక‌డుగు ముందుకేసి పార్టీ ప‌ద‌వులకు రాజీనామా చేసేశారు. దీంతో అధిష్ఠానానికి చిర్రెత్తుకొచ్చింది. మిగిలిన వారిని ఏదో ర‌కంగా బుజ్జ‌గించినా.. ఆయ‌న్ను మాత్రం ప‌క్క‌న‌పెట్టేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ఇప్పుడు ఆయ‌న త‌న త‌ప్పు తెలుసుకున్నా.. ఆయన్ను పట్టించుకునే వారే క‌రువ‌య్యార‌ట‌. అంతేగాక ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌ను ప్రోత్స‌హించాల‌ని […]