జ‌గ‌న్‌తో వంగ‌వీటి రాజీ రాజ‌కీయమా.. మ‌న‌సులు క‌లిసేనా.. ?

విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా రాజ‌కీయం స‌రికొత్త‌గా మారుతుందా ? ప్ర‌స్తుతానికి రాధా టీడీపీలో ఉన్నా రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌యార్టీ లేక‌పోవ‌డంతో అసంతృప్తితో ఉంటున్నారా ? గ‌తంలో వైసీపీలో ఉన్న రాధాకు జ‌గ‌న్‌కు ఎక్క‌డ తేడా వ‌చ్చింది ? ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు ? టీడీపీలో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఉన్నా ఎందుకు సీటు ద‌క్క‌లేదు… మ‌ళ్లీ జ‌గ‌న్‌తో క‌లిసి రాధా ప‌ని చేయాల‌నుకుంటున్నారా ? అసలు రాధా చూట్టూ ఈ స‌రికొత్త రాజ‌కీయం ఎందుకు మొద‌లైందో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేష‌ణ ఈ లింక్ క్లిక్ చేసి వినండి.