బాబు గారు వీళ్ల‌ను ప‌క్క‌న పెట్టేశారా…?

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీజేపీతో క‌లిసి కూట‌మిగా జ‌ట్టుక‌ట్టి మ‌రి ఎన్నిక‌ల‌కు వెళ్లారు. జ‌న‌సేన‌, బీజేపీ పార్టీల‌కు సీట్లు కేటాయించే క్ర‌మంలో సొంత పార్టీకే చెందిన చాలా మంది సీనియ‌ర్ల‌ను, కీల‌క నేత‌ల‌ను కూడా సీట్లు ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్టాల్సిన ప‌రిస్థితి. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ‌నేత‌ల‌ను ఎంక‌రేజ్ చేసే క్ర‌మంలో పార్టీలో చాలా మంది సీనియ‌ర్ నేత‌ల‌ను కూడా ప‌క్క‌న పెట్టేశారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు కీల‌క నేత‌ల‌కు ఎమ్మెల్సీలు […]

జ‌గ‌న్‌తో వంగ‌వీటి రాజీ రాజ‌కీయమా.. మ‌న‌సులు క‌లిసేనా.. ?

విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా రాజ‌కీయం స‌రికొత్త‌గా మారుతుందా ? ప్ర‌స్తుతానికి రాధా టీడీపీలో ఉన్నా రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌యార్టీ లేక‌పోవ‌డంతో అసంతృప్తితో ఉంటున్నారా ? గ‌తంలో వైసీపీలో ఉన్న రాధాకు జ‌గ‌న్‌కు ఎక్క‌డ తేడా వ‌చ్చింది ? ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు ? టీడీపీలో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఉన్నా ఎందుకు సీటు ద‌క్క‌లేదు… మ‌ళ్లీ జ‌గ‌న్‌తో క‌లిసి రాధా ప‌ని చేయాల‌నుకుంటున్నారా ? అసలు రాధా చూట్టూ […]

రాధా మళ్ళీ బరిలో లేరా? బాబు ప్లాన్ ఏంటి?

విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా పోలిటికల్ కెరీర్ లో ఉన్న ట్విస్ట్‌లు ఇంకా ఎవరికి ఉండవనే చెప్పాలి. అసలు ఆయన రాజకీయంగా ఎటు వైపు వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది క్లారిటీ ఉండటం లేదు. 2004లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు..2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు టి‌డి‌పిలో చేరారు. కానీ అప్పుడు పోటీ చేయలేదు. టి‌డి‌పి కోసం ప్రచారం చేశారు. అటు టి‌డి‌పి ఓడిపోయి అధికారానికి […]

జనసేనలోకి వంగవీటి..పాత కథే..కొత్తగా!

ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు..వంగంవీటి రంగా..కాపు సామాజికవర్గం కోసం పోరాడిన రంగా తనయుడుగా వంగవీటి రాధా రాజకీయాల్లో ఉంటూనే..కాపు వర్గానికి అండగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈయన రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న ఈయన చుట్టూ మాత్రం రాజకీయం నడుస్తూనే ఉంది. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టి‌డి‌పిలో చేరిన రాధా..ఎన్నికల్లో పోటీ చేయకుండా టి‌డి‌పికి మద్ధతుగా నిలిచారు. ఎన్నికల తర్వాత టి‌డి‌పి అధికారం కోల్పోవడంతో..రాధా కాస్త రాజకీయాలకు దూరం అయ్యారు. కాపు […]

కృష్ణాలో ‘కాపు’ రాజకీయం..ఎవరికి లాభం?   

ఏపీలో కులాల పరంగా రాజకీయం చేసి ఓట్లని కొల్లగొట్టాలని అటు వైసీపీ, ఇటు టీడీపీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇటీవల బీసీల పేరిట సభలు పెట్టి..బీసీ ఓట్లకు గేలం వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాపుల ఓట్లపై పడ్డారు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న కాపు ఓట్లని దక్కించుకోవడానికి రెండు పార్టీలు ట్రై చేస్తున్నాయి. అటు జనసేన సైతం కాపు ఓట్లపైనే ఆధారపడి ఉంది. ఇదే క్రమంలో తాజాగా వంగవీటి రంగా వర్ధంతిని వేడుకగా చేసుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టే […]

రాధా లొంగట్లేదా..కొడాలి ప్రయత్నాలు విఫలమేనా..!

వంగవీటి రంగాని ఒక పార్టీ మనిషి చూడటానికి లేదు..కాపు సామాజికవర్గానికి ప్రతినిధిగా పనిచేసి..వారికి అండగా నిలిచిన రంగా..అభిమానులు అన్నీ పార్టీల్లోనూ ఉన్నారు. అయితే రంగా ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్న ఆయన తనయుడు రాధా సైతం రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. కాపులకు అండగా ఉంటూ ముందుకెళుతున్నారు. అధికారికంగా టీడీపీలో ఉన్నప్పటికి..అన్నీ పార్టీల నేతలతో రాధాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే క్రమంలో వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు రాధాకు మంచి స్నేహితులనే […]

పరిటాల-వంగవీటి కాంబో..సైకిల్‌కు మైలేజ్..!

ఏపీ రాజకీయాల్లో అటు పరిటాల ఫ్యామిలీ గురించి గాని, ఇటు వంగవీటి ఫ్యామిలీ గురించి గాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు ఫ్యామిలీలకు రాష్ట్ర స్థాయిలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అనంతపురం రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీ తిరుగులేని ముద్రవేసుకున్న విషయం తెలిసిందే. పరిటాల రవి అంటే ఎలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ అనేది చెప్పాల్సిన పని లేదు. అలాగే ఆయన ఎలా హత్య చేయిబడ్డారనేది తెలిసిందే. ఇక రవి వారసుడుగా ఇప్పుడు శ్రీరామ్..అనంతలో […]

గద్దె వర్సెస్ దేవినేని..వంగవీటి కీ రోల్?

ఏపీలో రాజకీయాల్లో పలు సర్వేలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే..ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీనే లీడింగ్ లో ఉంది అని, అదే సమయంలో టీడీపీ పుంజుకుంటుందని పలు సర్వేల్లో తేలింది. ఏదేమైనా గాని ఎన్నికల నాటికి టీడీపీ ఇంకా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలా రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచే స్థానాల్లో విజయవాడ ఈస్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. […]

రాధా క్లారిటీ ఇచ్చేది అప్పుడేనా?

ఏపీలో కాపు వర్గంలో అగ్రనేతగా ఉన్న వంగవీటి రాధా రాజకీయ పయనం ఎటువైపు వెళుతుందో ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. వరుసగా రాజకీయాల్లో ఫెయిల్ అవుతూ వస్తున్న రాధా…రాజకీయ భవిష్యత్తుపై కాపు వర్గం బాగానే బెంగ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక్క 2004లోనే రాధా రాజకీయంగా సక్సెస్ అయ్యారు. అప్పుడే ఎమ్మెల్యేగా గెలిచారు…ఆ తర్వాత వరుసగా పార్టీలు మారిన….నియోజకవర్గాలు మారిన విజయం మాత్రం దక్కలేదు. చివరికి వైసీపీలో తనకు గౌరవం లేదని చెప్పి…వంగవీటి ఫ్యామిలీ బద్ధశత్రువుగా భావించే టీడీపీలోకి […]