అధికార వైసీపీ ఇప్పుడు ఏపీలో అత్యంత బలమైన రాజకీయ పార్టీగా ఉంది. ప్రస్తుతం సర్వేలు చూస్తే వైసీపీదే ఆధిక్యం కనిపిస్తుంది. అయితే వైసీపీ గత ఎన్నికల్లో అన్నీ ప్రాంతాల్లో తిరుగులేని ఆధిక్యం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ కాస్త వెనుకబడుతుందని తెలుస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో టిడిపి బలంగా కనబడుతోంది. అర్బన్ , సెమీ అర్బన్ ప్రాంతాల్లో టిడిపికి బలమైన ఓటింగ్ ఉంది. అయితే రూరల్ లో మాత్రం వైసీపీ పూర్తి ఆధిక్యం కనబరుస్తోంది. అందులో […]
Author: Krishna
కాంగ్రెస్‌లో ‘బీసీ’ ఇష్యూ..సీట్లు లేవా?
తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీట్ల ఎంపిక పెద్ద టాస్క్ అయిపోయింది. ఓ వైపు బిఆర్‌ఎస్ సీట్లు ఖరారు చేసుకుని దూసుకెళుతుంది. కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దీంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒకో సీటుకు కనీసం ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. కొన్ని సీట్లకు పది మందిపైనే పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక తలనొప్పిగా మారింది. అందులో ఆర్ధికంగా, […]
టీడీపీ-జనసేన మధ్య చిచ్చు..ఆ మీడియా టార్గెట్.!
టీడీపీ-జనసేన పొత్తు ఎంతవరకు వైసీపీని దెబ్బకొడుతుందో తెలియదు గాని..పైకి పొత్తు వల్ల తమకు నష్టం లేదని వైసీపీ నేతలు అంటున్నారు..కానీ లోలోపల మాత్రం ఒక అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టిడిపి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి దాదాపు చాలా సీట్లలో వైసీపీకి లాభం జరిగింది. వైసీపీ 151 సీట్లు గెలిచింది. అందులో 50 సీట్లు కేవలం ఓట్ల చీలిక వల్లే గెలిచిందని చెప్పవచ్చు. అందుకే ఈ సారి వైసీపీకి ఛాన్స్ […]
లోకేష్ పాదయాత్ర రీస్టార్ట్..బ్రాహ్మణి ఎంట్రీ అక్కడే.!
లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ మొదలుకానుంది. ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ పునః ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో లోకేష్ రాజోలులో పాదయాత్ర చేస్తూ మధ్యలోనే ఆపేశారు. ఇక తన తండ్రి కేసులకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది..కానీ బాబు ఇంకా బయటకు రాలేదు. ఇప్పటికీ ఆయన కేసులు వ్యవహారం ముందుకెళుతూనే ఉంది. అయితే న్యాయ పోరాటం కొనసాగిస్తూనే..పార్టీ పరమైన విషయాల్లో కూడా దూకుడు […]
బాబు కేసులో మలుపులు..సీన్ రివర్స్.!
చంద్రబాబు కేసుల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బాబుకు అనుకూలంగా ఎలాంటి తీర్పులు రావడం లేదు. దీంతో టిడిపి శ్రేణులు నిరాశలో ఉన్నాయి. ఇప్పటికే ఆయన కోసం టిడిపి శ్రేణులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. కానీ అనుకున్న విధంగా మాత్రం పోరాటం ఫలించడం లేదు. అటు కోర్టుల్లో బాబుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే హైకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ కొట్టేశారు. అటు సిఐడి కస్టడీలో 2 రోజుల పాటు విచారించి..మళ్ళీ అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించారు. […]
‘కాపు’ శంఖారావం..పవన్‌కు రిస్క్.!
టీడీపీతో పొత్తుకు పవన్ రెడీ అయిన విషయం తెలిసిందే. ఆల్రెడీ పొత్తు ఉంటుందని ప్రకటన కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. మరి పొత్తు ప్రకటించారు..కానీ జనసేన శ్రేణులు పూర్తిగా పొత్తుక్ రెడీగా ఉన్నాయా? అటు పవన్‌ని ఎక్కువగా అభిమానించే సొంత వర్గం కాపులు పొత్తుకు సుముఖంగా ఉన్నారా? అంటే చెప్పలేని పరిస్తితి. పవన్‌కు మద్ధతుగా ఉండేవారు ఎక్కువగా..పవన్ సిఎం అయితేనే ఏదైనా ఓకే చెబుతారు. కానీ పదవి అనేది తేలలేదు. […]
పల్లెబాట..వైసీపీ భారీ స్కెచ్.!
ఒకే ఒక దెబ్బతో టిడిపి కార్యక్రమాలకు బ్రేకులు పడిపోయాయి.ప్రజల్లోకి వెళ్ళడం లేదు. చంద్రబాబు అరెస్ట్‌కు ముందు..టిడిపి నేతలు ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేస్తున్నారు. బాబు సైతం రోడ్ షోలు, సభలతో బిజీగా ఉన్నారు. అటు లోకేష్ యువగళం పాదయాత్రతో దూసుకెళుతున్నారు. ఇలా టిడిపి..వైసీపీ టార్గెట్ గా రాజకీయం చేస్తుంది. కానీ బాబు అరెస్ట్ తో టిడిపి మొత్తం ఇప్పుడు బాబు ఎప్పుడు బయటకొస్తారా? అని ఎదుచూస్తున్నారు. ఇదే సమయంలో బాబుపై వరుస కేసులు..ఇప్పుడే బయటకొచ్చే […]
కమలంలో కల్లోలం..కాంగ్రెస్‌కు ప్లస్.!
కొన్ని నెలల ముందు వరకు తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజేపినే అనే పరిస్తితి. కానీ ఇప్పుడు టోటల్ సీన్ రివర్స్ అయింది. బిజేపి మళ్ళీ యథావిధిగా 2018 ఎన్నికల్లో ఎలాంటి బలం ఉందో..అంతే బలానికి పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో బిజేపికి ఒక సీటు రాగా, 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడం, బండి సంజయ్ అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేయడం, రెండు ఉపఎన్నికల్లో గెలవడం, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో […]
బాబుకు దెబ్బ మీద దెబ్బ..ఉండవల్లి ఎంట్రీ అందుకేనా?
టిడిపి అధినేత చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ రిమాండ్ ముగింపు దశకు వచ్చింది. ఇటు ఏసీబీ కోర్టులో సిఐడి కస్టడీపై వాదనలు పూర్తి కాగా, తీర్పు రావాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. అందుకే ఏసీబీ కోర్టు కస్టడీపై తీర్పు వాయిదా వేసింది. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేయడం ఖాయమని, అలాగే సిఐడి […]