నెల్లూరులో సై’కిల్’..’ఫ్యాన్’ హవా!

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఏపీలో రాజకీయాలు పూర్తిగా ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి…ఇప్పుడు ఏదో ఎన్నికలు జరిగిపోతున్నట్లే వైసీపీ-టీడీపీలు రాజకీయం చేస్తున్నాయి. అసలు ఎవరికి వారు అధికారంలోకి వచ్చేయాలని చూస్తున్నారు…మరొకసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తున్నాయి. ఇలా ఎన్నికలకు సమయం ఉండగానే పార్టీల రాజకీయం వల్ల…రాష్ట్రంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. పైగా ఎప్పటికప్పుడు పార్టీల బలబలాలపై సర్వేలు, విశ్లేషణలు కూడా వస్తున్నాయి. జిల్లాల వారీగా రాజకీయ పరిస్తితులు ఎలా మారుతున్నాయనే […]

‘మైనింగ్’ పాలిటిక్స్: బాబుకు నో మైలేజ్!

అగ్గిపుల్ల…సబ్బుబిళ్ళ..కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు…ఇసుక నుంచి ఇళ్ల స్థలాల వరకు…టీడీపీ ప్రతి దానిలోనూ రాజకీయం చేయడంలో ముందుందని చెప్పొచ్చు. కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లు చంద్రబాబు…ప్రతిదానిపై రాజకీయం చేయడంలో తగ్గేదెలే అంటున్నారు…అసలు ప్రతి క్షణం జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసేసి…తన మైలేజ్ పెంచేసుకోవాలని బాబు నానా తిప్పలు పడుతున్నారు. అసలు జగన్ ప్రభుత్వం మంచి పనే చేయనట్లు బాబు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి అంశంపైన రాజకీయం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ…మైనింగ్ మాఫియాకు […]

బాబు..వంశీని ఆపేది ఎవరు?

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని, అసలు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, జగన్ పై ప్రజలకు కంపరం పుడుతుందని చెప్పి టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే…అసలు నెక్స్ట్ వైసీపీని ప్రజలు గెలిపించే అవకాశాలు లేవని, తమకే ప్రజలు పట్టం కట్టేస్తారని హడావిడి చేసేస్తున్నారు. అయితే టీడీపీ నేతల హడావిడి బాగానే ఉంది…కానీ క్షేత్ర స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలం లేదనే సంగతి ఆ పార్టీ నేతలకు […]