బిగ్ షాకింగ్: విడాకులకు అప్లై చేసిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న న్యూస్..!?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విడాకుల వార్తలను మనం ఎలా వింటున్నామో బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కూడా విడాకులు తీసుకుంటున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే కొంతమంది విడాకులు తీసుకోకపోయినా సరే వాళ్ళు ఏదైనా కారణాల చేత దూరం దూరంగా ఉంటే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి . తాజాగా సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకోబోతుంది అన్న న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి కారణం సినీ క్రిటిక్ ఉమర్ సంధు.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను ఓపెన్ గా చెప్పుకొస్తూ ఉండే ఈ ఫిలిం క్రిటిక్ గతంలో చాలామంది హీరో హీరోయిన్స్ ఎఫైర్స్ ను బయటపెట్టిన విషయం తెలిసిందే . పలువురు తెలుగు హీరోలను కూడా దారుణంగా మాట్లాడారు. తాజాగా ఉమర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ పై పడ్డారు . విద్యాబాలన్ తన భర్త సిద్ధార్థ రాయి కపూర్ తో త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ సెన్సేషనల్ పోస్ట్ చేశారు . దీనితో ఒక్కసారిగా బాలీవుడ్ మీడియా ఉలిక్కిపడింది .

వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారుగా.. మరెందుకు విడాకులు తీసుకుంటారు ..? అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు . అయితే గత కొంతకాలంగా విద్యాబాలన్ – సిద్ధార్థ్ దూరం గా ఉంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఇది నిజమే అంటూ తెలుస్తుంది . దీంతో ఉమర్ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నిజంగానే వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారా..? కేవలం ఇది ప్రచారమేనా..? ఒకవేళ వాళ్లు నిజంగా విడిపోతే నీ అంత చూస్తాం అంటూ విద్యాబాలన్ ఫాన్స్ ఉమర్ ని బెదిరిస్తున్నారు . దీనిపై క్లారిటీ రావాలి అంటే విద్యాబాలన్ 0 సిద్ధార్థ్ రాయి కపూర్ స్పందించాల్సిందే..!