విడాకుల‌పై ప్ర‌శ్న.. దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ తో రిపోర్టర్ నోరు మూయించిన క‌ల‌ర్స్ స్వాతి!

తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకున్న మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ క‌ల‌ర్స్ స్వాతి గురించి గ‌త కొంత కాలంగా ఓ న్యూస్ బాగా వైర‌ల్ అవుతోంది. ఆమె త‌న భర్త‌కు విడాకులు ఇచ్చేసింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2018లో స్వాతి వికాస్ వాసు అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం. వికాస్ వాసు వృత్తిరీత్యా పైలట్. వివాహం అనంతరం భ‌ర్త‌తో స్వాతి విదేశాల్లో సెటిల్ అయింది. అయితే కొద్ది నెల‌ల […]

రజనీకాంత్ కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసిన స్టార్ హీరోయిన్..!!

కోలీవుడ్ ,టాలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ గురించి తెలియజేయాల్సిన పనిలేదు.. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ధనుష్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఈమె వివాహమై ఇద్దరు కొడుకులు పుట్టాక కొన్ని సంవత్సరాలకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.. అయితే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య జీవితాన్ని నాశనం చేసి తన భర్త నుంచి విడిపోవడానికి కారణం ఒక స్టార్ హీరోయిన్ అనే వార్తలు కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా […]

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో బిగ్ డివర్స్..అభిమానులకు ఊహించని షాక్ ఇది..!!

ఇది నిజంగా అభిమానులకి ఊహించని షాక్ అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉంటే స్టార్ సెలబ్రిటీస్ ఎలా విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళది అంటూ బ్రతికేస్తున్నారో మనకు తెలిసిందే. కాగా ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకొని పట్టుమంటూ పదేళ్లు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకుంటున్నారు. కాగా తాజాగా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది మరో జంట అంటూ తేల్చి చెప్పేసాడు వేణు […]

వారి విడాకుల విలువ ఆరు లక్షల కోట్లు.. ఆ సెలబ్రిటీస్ ఎవరంటే ?

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ మిలిందాగెట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గెట్స్ అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. 2021 మే 4 న బిల్గెట్స్ అతని సతీమణి మిలిందా విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారికీ పెళ్లి జరిగిన 27 సంవత్సరాల తరువాత వారి బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుని అందరిని ఆశ్చర్యానికి గురించేసారు. ఈ క్రమంలోనే వారు విడాకులు తీసుకున్నారు. విడిపోయిన తరువాత బిల్గెట్స్ తన భార్యకు భరణం కింద ఎంత ఇచ్చాడో తెలుసుకోడానికి చాలా ఆసక్తి […]

సుమ‌తో విడాకులు.. పిల్ల‌లు చాలా ఇబ్బంది ప‌డ్డారంటూ రాజీవ్ కనకాల క‌న్నీళ్లు!

టాలీవుడ్ స్టార్ యాంక‌ర్ సుమ‌, విల‌క్ష‌ణ న‌టుడు రాజీవ్ క‌న‌కాల దంపతుల గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్రేమించి ఆపై పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట‌కు ఒక కుమారుడు, కూతురు జ‌న్మించారు. పెళ్లై ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు త‌ల్లైనా స‌రే సుమ యాంక‌రింగ్ లో నెం. 1 స్థానంలో దూసుకుపోతోంది. మ‌రోవైపు రాజీవ్ క‌న‌కాల కూడా తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం రాజీవ్ […]

భార్యకి రామ్ గోపాల్ వర్మ ఎందుకు విడాకులు ఇచ్చారు?

రాంగోపాల్..ఈయన గురించి వినని వారందరరేమో. ఆయన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ గా గుర్తింపు సాధించారు. సినిమాల్లోనే కాదు ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా రాంగోపాల్ హాట్ టాపిక్ అవుతుంటారు. ఆయన ఏది మాట్లాడిన ఒక సంచలనమే. ఇప్పుడు ఆయన వివాదాస్పద సినిమాలు తీసినప్పటికీ రాంగోపాల్ వర్మని ఇప్పటికి చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఈయన సినిమా తీయడమే […]

నిహారిక విడాకుల వ‌ల్ల నాగబాబుకు ఎన్ని కోట్ల న‌ష్టమో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

నాగ‌బాబు ముద్దులు కుమార్తె, న‌టి, నిర్మాత నిహారిక-చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది నెల‌ల నుంచి దూరంగా ఉంటున్న ఈ జంట‌.. గ‌త నెల‌లో ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీరిద్ద‌రికీ విడాకులు మంజూరు చేసింది. అయితే నిహారిక విడాకుల వ‌ల్ల ఆమె తండ్రి నాగ‌బాబుకు ఎన్ని కోట్ల న‌ష్టం వ‌చ్చిందో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. నిహారిక‌-చైత‌న్య 2020 డిసెంబ‌ర్ 9న వివాహం చేసుకున్నారు. […]

విడాకుల కోసం భరణం కింద నిహారిక ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందో తెలుసా..?

మెగా డాటర్ నిహారిక యాంకర్ గా , హీరోయిన్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే.. సినిమా జీవితంలో సక్సెస్ కాలేక నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన ఈమె ఇప్పుడు వైవాహిక జీవితంలో కూడా సక్సెస్ పొందలేకపోయిందని చెప్పాలి. నేటితో నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకొని వేరుపడింది. ఎప్పటినుంచో విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు రాగా.. ఈరోజు ఆ వార్తలు కాస్త కన్ఫర్మ్ అయిపోయాయి. హైదరాబాదులోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు వీళ్ళిద్దరికీ నెలరోజుల […]

విడాకులపై నిహారిక స్పందన.. చైతన్య ఇచ్చిన రిప్లై ఇదే

విడాకులు అనేవి ఎవరి జీవితంలో అయినా ఊహించని ఘటన. చాలా మంది సినిమా నటులు వివాహాలు చేసుకోవడం, భాగస్వామితో విభేదాలతో విడిపోవడం వంటివి చూస్తున్నాం. అయితే ఎంతో సంతోషంగా ఉన్న కొన్ని జంటలు విడిపోతే అయ్యో అనుకుంటాం. ఇదే కోవలో గతంలో సమంత-నాగచైతన్య విడిపోయినప్పుడు చాలా మంది సినీ ప్రేక్షకులు బాధ పడ్డారు. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వారి తరహాలోనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక-జొన్నలగడ్డ చైతన్య దంపతులు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. […]