జీవి ప్రకాష్ విడాకులు తీసుకోవడానికి కారణం ఆ స్టార్ హీరోయినా..? బయటపడ్డ సంచలన నిజం..!

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటున్నారు . దానికి కారణం ఇది అని ప్రత్యేకంగా చెప్పలేకపోతున్నాం . ఆశ్చర్యం ఏంటంటే వాళ్లు కూడా మేము ఈ కారణం చేత విడాకులు తీసుకుంటున్నామని ఓపెన్ అప్ అవలేకపోతున్నారు . అఫ్కోర్స్ కారణాలు ఏదైనా కావచ్చు ఒక స్టార్ సెలబ్రిటీ విడాకులు తీసుకుంటే కచ్చితంగా ఫాన్స్ మండిపడతారు . అంతేకాదు ఫ్యాన్స్ బాధపడతారు . కాగా రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీ విడాకులు తీసుకున్న వార్త వైరల్ గా మారింది . ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది జంట .

ఎస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జీవి ప్రకాష్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు . మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఆయన భార్య గాయని సైంధవి 11 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు . ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. “మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం ..దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించదు.”

” ఈ నిర్ణయం వల్ల మేమిద్దరం సంతోషంగా ఉంటాం. మీడియా మిత్రులకు స్నేహితులకు నా విన్నపం ఇదే ..దయచేసి మా విడాకుల విషయాన్నీ ఇంతటితో వదిలేయండి” అంటూ జీవి ప్రకాష్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేశారు . ఇది ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది . అయితే ఒక హీరోయిన్ కారణంగానే జీవి ప్రకాష్ విడాకులు తీసుకున్నాడు అన్న వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆమెతో ప్రేమాయణం కొనసాగిస్తున్న కారణంగానే జీవి ప్రకాష్ తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by G.V.Prakash Kumar (@gvprakash)