బిగ్ షాకింగ్: విడాకులకు అప్లై చేసిన స్టార్ యాంకర్.. కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ మాటకు ముందు విడాకులు తీసేసుకుంటున్నారు. మాట వినకపోతే విడాకులు ..చెప్పిన ప్రామిస్ నిలబెట్టుకోకపోతే విడాకులు .. టైంకి కాల్ లిఫ్ట్ చేయకపోతే విడాకులు ..లిప్ స్టిక్ కొనకపోతే విడాకులు.. అంతేకాదు ఫోన్ ఎత్తకపోయినా విడాకులే .. ఎస్ చిన్న చిన్న కారణాలతోనే స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకుంటూ ఉండడం సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది . అంతేకాదు పలువురు స్టార్ సెలబ్రిటీసే ఇలా బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకుంటూ సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది స్టార్స్ విడాకులు తీసుకొని సింగిల్ లైఫ్ ఎ కింగ్ లైఫ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా అదే లిస్టులోకి రాబోతుంది మరో ఫిమేల్ యాంకర్ అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ యాంకర్ రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ తర్వాతే బాగా పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంది . ఆ తర్వాత పలు షోస్ లో కూడా అడపాదడప మెరుస్తూ వచ్చింది. తన స్మైల్ డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రతి ఒక్క సారి సోషల్ మీడియాలో ఫ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అయ్యే ఈ బ్యూటీ చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పబ్లిక్ లో ఎప్పుడు కూడా ఆ బిడ్డతో రావడానికి ఇష్టపడదు ఒక బిడ్డకు జన్మనిచ్చిన కత్తిలాంటి ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ ఉండే ఆ యాంకర్ ..

తన లైఫ్ లో వచ్చిన ఇష్యూస్ కారణంగా తన భర్త నుంచి దూరంగా ఉంటుందట. అంతేకాదు విడాకులకు కూడా అప్లై చేసిందట . త్వరలోనే వీళ్ళకి విడాకులు మంజూరు కాబోతున్నాయట . అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్లు కూడా ఓ న్యూస్ అవిరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ఇలా బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకుంటూ ఉండడం ఇప్పుడు నెట్టింట హాట్గా వైరల్ అవుతుంది..!!