“ఆ టాలీవుడ్ హీరో పెద్ద చీటర్”.. బూతులు తిడుతున్న సొంత ఫ్యాన్స్..ఏమైందంటే..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు స్టార్ హీరోలకి సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతూ ట్రోలింగ్కి గురవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా కొంతమంది హీరోస్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఎవరికి అర్థం కాదు . అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరో పెద్ద హీరో .. అయితే ఒకప్పుడు ఆయన నటించిన సినిమాలు పెద్దగా ఆడడం లేదు. జనాలు కూడా ఆయన సినిమాలను చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

దీంతో డైరెక్టర్ మేకర్స్ ఆ హీరోకి అవకాశాలు తగ్గించేశారు. ముఖ్యంగా కొంత కొంత మంది డైరెక్టర్ లు అతగాడి పేరు నే మర్చిపోయారు . అయితే హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోయాడు . ఇక సినిమా అవకాశాలు రాకపోయినా ప్రాబ్లం లేదులే .. కెరియర్ పరంగా ఫ్లాప్ అయిన క్యారెక్టర్ పరంగా మంచోడు అనిపించుకున్న ఈ హీరో ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ తో ప్రేమాయణం లో డీప్ గా మునిగితేలుతున్నాడంట .

ఆశ్చర్యం ఏంటంటే .. ఈ హీరోకి పెళ్లయింది ..పిల్లలు కూడా ఉన్నారు . కానీ యంగ్ హీరోయిన్తో బాగా డీప్ ప్రమాణం కొనసాగిస్తున్నాడట. అంతేకాదు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . దీంతో జనాలు బూతులు తిడుతున్నారు . నువ్వు ఇంత పెద్ద చీటర్ అనుకోలేదు అంటూ మండిపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్. అయితే మంచోడు మంచోడు అనుకున్న హీరో ఈ విధంగా కొంపలు కూల్చేస్తూ ఉండడంతో జనాలే కాదు .. సొంత ఫ్యాన్స్ కూడా మండి పడిపోతున్నారు . ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ హీరో ఆ హీరోయిన్ ని వదిలేసి భార్య పిల్లలతో సంసారాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అంటూ కోరుకుంటున్నారు..!!