వామ్మో.. ఈ సమంత తన బర్త డే నాడు ఏం చేసిందో తెలుసా..? ఫోటోలు షేర్ చేసి మరీ చెప్పేసిందే..!

సమంత కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా సమంత ఎక్కడికి వెళ్తుంది..? ఏం చేస్తుంది..? ఎవరితో తిరుగుతుంది..? ఆమె ఎలాంటి టైప్ ఆఫ్ సినిమాలను ఓకే చేస్తుంది.. ఒకటా రెండా ఆమెకు సంబంధించిన ప్రతి వార్తను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు . రీసెంట్ గా ఏప్రిల్ 28వ తేదీ సమంత తన బర్త్డ డేను చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది .

అయితే తన బర్త్డ డేను ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను అనే విషయాన్ని రీసెంట్గా బయట పెట్టింది సమంత . అది కూడా తన బర్తడేను ఎంత జాలిగా గడిపిందో ఫొటోస్ అన్నిటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది . దీనితో సమంత పిక్స్ బాగా వైరల్ గా మారాయి. గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో సమంత బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా ఏథెన్స్ లో తాను తిరిగిన ప్రదేశాలు, తన బర్త్ డే సెలబ్రేషన్ ఫొటోలు అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. సమంత చాలా హ్యాపీగా జాలీగా అక్కడ వీధుల్లో తిరుగుతూ చక్కర్లు కొడుతూ తన లైఫ్ లో తనకి నచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఆ ఫోటోలోని పిక్స్ ఆధారంగా తెలుస్తుంది . సోషల్ మీడియాలో ప్రజెంట్ సమంత షేర్ చేసిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.


కాగా సినిమాల విషయానికొస్తే సమంత రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . మయోసైటిస్ వ్యాధి తర్వాత సుదీర్ఘంగా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పిన సమంత అట్లీ – అల్లు అర్జున్ – అనిరుధ్ కాంబోలో తెరక్కుతున్న సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయిందట . అంతేకాదు విజయ్ దళపతి నటిస్తున్న లాస్ట్ సినిమాలోనూ ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయిందట . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది.