రామ్ కు జోడిగా ఆ హీరోయిన్ …ఈసారైనా హిట్ కొడుతుందా?

సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉండే రామ్ పోతినేనిని ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక మాస్ మసాలా హీరో గా మార్చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసినదే. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి, హీరోగా రామ్ కి, నిర్మాతగా ఛార్మికి చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది ఈ చిత్రం. మెలోడీ బ్రహ్మ మణిశర్మకు కూడా ఈ చిత్రం పునర్జన్మనిచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రంలో రామ్ యాక్షన్, మని […]

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో….బాలయ్యకు జోడిగా ఆ హీరోయిన్..!

అన్ స్టాపబుల్  గా దూసుకుపోతోంది బాలయ్య “అన్ స్టాపబుల్ విత్ యెన్ బి కె” షో. ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకొని, విజయవంతంగా మూడోవ సీజన్ ను ప్రారంభించారు మేకర్స్. ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రోమో ను విడుదల చేసారు మేకర్స్. ఈ ప్రోమో ఇప్పటికే రెండు మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకొని యు ట్యూబ్ ను షాక్ చేస్తోంది. దీనికి ఒక కారణం బాలయ్య ఐతే, మరో కారణం షో […]

ములుగుతూ ముక్కుతూ నాగచైతన్య ఇంటెన్స్ వర్కౌట్స్.. చూస్తే స్టన్ అయిపోతారు..

అక్కినేని హీరో నాగ చైతన్య ఫిట్‌నెస్ బాగా మెయింటైన్ చేస్తుంటాడు నాగార్జున వలె చైతు కూడా మొదట సినిమాలో ఎలా కనిపించాడో ఇప్పుడు కూడా అంతే ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఈ హ్యాండ్సమ్ హీరో ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తన మొదటి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ #NC23 కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మూవీలో ఈ నటుడు కొత్త అవతారంలో కనిపించనున్నాడు. అందుకోసమే జిమ్‌లో ఇంటెన్స్ వర్కౌట్స్‌ చేస్తూ మేకవర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా తన వర్కౌట్స్ కి సంబంధించిన […]

మహేష్ బాబు నమ్రతల పెళ్లి వెనుక వివాదంలో నిజం ఎంత?

సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు పెటాకులు అవ్వడం చాలా సహజం అన్న అభిప్రాయం ప్రజలలో బాగా లోతుగా నాటుకుపోయింది. కానీ ఈ అపోహలను చెరిపేస్తూ అన్యోన్యమైన దాంపత్యానికి ఉదాహరణలుగా మారుతున్నారు మన కుర్ర హీరోలు. వీరిలో అందరి దృష్టిని ఆకర్షించే జంట, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలది. అప్పట్లో వీరి వివాహం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఐతే నమ్రత, మహేష్ బాబుని కిడ్నప్ చేసి పెళ్లి చేసుకుందని ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తుంది. ఈ వార్తలో నిజం […]

మహేష్ బాబు ఫిట్‏నెస్ మంత్ర ఇదే… వర్కవుట్స్, డైట్ ప్లాన్స్ తెలుసుకోండి?

మహేష్ బాబు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రసిద్ధ నటుడు, అతను తన నటనా నైపుణ్యంతో మరియు తన ఫిట్, టోన్డ్ బాడీతో చాలా మంది అభిమానులను ఆకట్టుకున్నాడు. స్టైలిష్‌గా, డ్యాషింగ్‌గా కనిపించిన కొన్ని ఫోటోలను ఇటీవల తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆయన యవ్వన రూపాన్ని చూసి భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అతను తన ఫిట్‌నెస్‌ను ఎలా మెయింటెన్ చేస్తున్నాడు, ఎలాంటి వర్కవుట్, డైట్ ప్లాన్‌లను […]

దివ్యాంగుడు చక్రాల కుర్చీలో వుండగా ఆటోగ్రాఫ్ ఇచ్చిన బన్నీ.. గ్రేట్ అని పొగడ్తలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇక్కడ చెబితే అతిశయోక్తిగా వుంటుంది. ఎందుకంటే బన్నికి తెలుగునాట ఎంత క్రేజ్ వుందో ఇతర ప్రాంతాల్లో కూడా అంతే క్రేజ్ వుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, నార్త్ లో సైతం బన్నీకి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మనందరికీ తెలిసినదే. బన్నీ సినిమాలు భాషతో సంబంధం లేకుండా థియేటర్లలో, ఓటీటీలలో, యూట్యూబ్ లో సైతం సంచలనాలు సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. […]

ఆ స్టార్ సింగర్ కు రెండో భ‌ర్త‌గా వెళ్లాల‌నుకున్న‌ శర్వానంద్.. పెళ్లికి అడ్డుప‌డిందెవ‌రు?

హీరో శ‌ర్వానంద్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన శ‌ర్వానంద్‌.. చిన్న చిన్న పాత్ర‌లతో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత హీరోగా నిల‌దొక్కుకుని మోస్ట్ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న 35వ సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శ‌ర్వాకు జోడీగా కృతి శెట్టి న‌టిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]

జైల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న తెలుగు హీరో.. ఎవ‌రో తెలిస్తే ఫ్యాన్స్ గ‌గ్గోలు పెట్టేస్తారు!

గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. ఇటీవ‌ల విడుద‌లైన `జైల‌ర్‌` మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో వ‌చ్చిన యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా, మోహ‌న్ లాల్‌, శివరాజ్‌కుమార్‌, జాకీష్రాఫ్ వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి స్వ‌రాలు అందించాడు. ఆగ‌స్టు […]

తండ్రి నుంచి అల్లు అర్జున్‌కి వచ్చిన లక్షణమిదే.. మరీ అంత స్ట్రిక్ట్‌గా ఉంటాడా..

ఒకే ఒక్క సినిమాతో ప్రపంచ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అదే పుష్ప: ది రైజ్. ఈ మూవీలో బన్నీ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ చూపించాడు. తన మేనరిజంతో ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకున్నాడు. ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప: ది రూల్ లో అల్లు అర్జున్ కేక పుట్టించానున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అయ్యి హైప్‌ పెంచేసాయి. 2024, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రిలీజ్ […]