పెళ్లి చేసుకోవడం.. విడాకులు ఇవ్వడం..పెళ్లి చేసుకోవడం.. విడాకులు ఇవ్వడం..ఇలా ఒకే అమ్మాయిని ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు ఓ ఘనుడు. పెళ్లి చేసుకోవడం ఎందుకు..? విడాకులు ఇవ్వడం ఎందుకు..? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లిపోదాం. తైవాన్ దేశంలోని తైపై నగరంలో ఓ వ్యక్తి బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆ దేశ లేబర్ చట్టాల ప్రకారం ఎవరైనా ఉద్యోగి పెళ్లి చేసుకుంటే ఎనిమిది […]