అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినప్పటికీ మంచి నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన `మళ్లీ మొదలైంది` మూవీలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సుమంత్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. 2004లో `తొలి ప్రేమ` హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్.. రెండేళ్లకే అంటే 2006లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. విడాకుల తర్వాత కీర్తి రెడ్డి మరొక వ్యక్తిని వివాహం చేసుకుని […]
Tag: divorce
చైతన్య లైఫ్ లోకి మరో అమ్మాయి వచ్చిందా.. ఇందులో నిజమెంత?
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నాగచైతన్య సమంతా పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా సమంత టాలీవుడ్ కు బై చెప్తూ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ లో పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఇటీవల సమంత ముంబైలో ఇల్లు కొనింది. ఇక బాలీవుడ్ సినిమాలలో నటించడం కోసమే ముంబైలో సమంత ఇల్లు […]
తిరుమలలో సమంతకు కోపం తెప్పించిన రిపోర్టర్..బుద్ధుందా అంటూ ఫైర్!
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ రోజు ఉదయం కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సమంతకు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. అనంతరం సమంత గుడిలోంచి బయటకు వెళ్తుండగా.. టీవీ రిపోర్టర్స్‌లో ఒకరు ఆమెకు కోపాన్ని తెప్పించాడు. చైతుతో విడాకులు తీసుకోబోతున్నారంట కదా, నిజమేనే..? అంటూ సదరు రిపోర్టర్ ప్రశ్నించగా.. అందుకు సంమంత గుడులో ఉన్నా, బుద్దుందా అంటూ అతడిపై […]
సమంత-చైతు విడాకులు..మధ్యలో దూరి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!
సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజుల నుంచి జోరు జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్లకు ఊతమిచ్చేలా సమంత కూడా ఎమోషనల్ పోస్టులు పెడుతోంది. మరోవైపు అక్కినేని కుటుంబం నుండి ఎవరూ ఈ అంశంపై స్పందించక పోవటంతో నిజంగానే సామ్-చై బంధానికి భీటలు వారాయని ప్రచారం జరుగుతుంది. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడిపోబోతున్నారనే వార్త ఎవరికీ మింగుడు పడటం లేదు. అయితే ఇప్పుడు సామ్-చై విడాకుల […]
చైతో విడాకులు నిజమే..? సమంత ట్వీట్‌తో వచ్చేసిన క్లారిటీ..!
గత కొద్ది రోజులగా సమంత-నాగచైతన్యల విడాకుల వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. చైతో సమంతకు చెడిందని.. అందుకే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు హాట్ హాట్‌గా చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిపై అటు సమంతగానీ, ఇటు నాగ్ ఫ్యామిలీగానీ, చైతన్య గానీ స్పందించలేదు. దాంతో ఆ వార్తలే నిజమని చాలా మంది నమ్మేస్తున్నారు. పైగా ఆ వార్తలకు బలానిచ్చేలా సమంత చేస్తున్న పోస్టులు మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా కూడా […]
ముంబై కొత్త ఇంటికి సమంత ఒంటరిగా వెళ్ళిపోనుందా?
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య అలాగే అతని భార్య సమంత విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా, అనేక రకాల రూమర్స్ వస్తున్నా కూడా ఈ విషయంపై నాగచైతన్య సమంత స్పందించడం లేదు. ఇక వీరిద్దరి విడాకుల విషయం బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు జంటగా ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాకుండా నాగార్జున బర్త్డే సెలబ్రేషన్స్ లో సమంత […]
అమీర్ ఖాన్ విడాకులపై కంగనా కామెంట్స్…?
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం కామనే. అయితే తాజాగా అమీర్ ఖాన్ విడాకులు తీసుకోవడంపై ఇప్పుడు ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. బిల్ గేట్స్ కూడా ఈ మధ్యనే తన భార్యతో విడాకులు తీసుకున్నారు. అయితే అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన తన మొదటి భార్య రీనాదత్తాతో విడాకులు తీసుకున్నాక 2005లో కిరణ్ రావును వివాహమాడాడు. 15 ఏళ్ళ పాటు వారి మధ్య ఏ విబేధాలు రాలేదు. అయితే సడన్ గా వారి […]
హనీమూన్ కోసం కొడుకును అమ్మిన తండ్రి..!
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో తపిస్తారు. వారి బాగుకోసం జీవితాలను సైతం త్యాగం చేస్తుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం తన సుఖం కోసం కొడుకునే బేరానికి పెట్టాడు. రెండో భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని విక్రయించాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన చైనాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం కాగా, […]
వైవాహిక జీవితానికి గుడ్‌బై..విడిపోతున్న బిల్‌గేట్స్ దంపతులు!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్‌మెలిందాగేట్స్ ఫాండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తన భార్య మిలిందా గేట్స్‌కు విడాకులు ఇస్తున్నట్లు..వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇదే విషయాన్ని మిలిందా గేట్స్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నామని, ఈ కాలంలో ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. మేము విడిపోయినప్పటికీ బిల్‌మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎప్పటికీ […]