సుమంత్-కీర్తి రెడ్డి విడాకుల వెన‌కున్న అస‌లు సూత్ర‌దారి ఎవ‌రో తెలుసా?

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయిన‌ప్ప‌టికీ మంచి న‌టుడిగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `మ‌ళ్లీ మొద‌లైంది` మూవీలో న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సుమంత్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి అంద‌రికీ తెలిసిందే.

Keerthi Reddy | Keerthi Reddy Latest Pics | Tholi Prema Actress Keerthi  Reddy New Photos | Keerti Reddy Present Husband | Toliprema Actress Keerthi  Reddy | Pawan Kalyan Keerthi Reddy | - Filmibeat

2004లో `తొలి ప్రేమ` హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్.. రెండేళ్ల‌కే అంటే 2006లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. విడాకుల త‌ర్వాత కీర్తి రెడ్డి మ‌రొక‌ వ్య‌క్తిని వివాహం చేసుకుని యూఎస్‌లో సెటిల్ అవ్వ‌గా.. సుమంత మాత్రం ఇప్ప‌టికీ ఒంట‌రిగానే జీవిస్తున్నాడు. అయితే ఒక‌రినొక‌రు ఎంత‌గానో ఇష్డ‌ప‌డి పెళ్లి చేసుకున్న వీరిద్ద‌రు ఎందుకు విడిపోయాడు..? అస‌లు వీరి విడాకుల‌కు కార‌ణం ఏంటీ..? వీరి విడాకుల వెన‌క సూత్ర‌దారి ఎవ‌రైనా ఉన్నారా? అన్న ప్ర‌శ్న‌లు ఎంద‌రి మ‌దిలోనూ ఉన్నాయి.

Hero And His Sister Appear In Court

అయితే వీరు విడిపోవ‌డానికి పెద్ద‌గా కార‌ణాలు లేవ‌ని చెప్పుకొచ్చారు. కానీ, అప్ప‌ట్లో చాలా మంది ఒక క‌థనం వినిపించారు. సుమంత్‌కు సంబంధించిన‌ ప్ర‌తి వ్య‌వ‌హారాల్లోనూ ఆయ‌న అక్క సుప్రియ‌ జోక్య‌మే ఎక్కువ‌గా ఉండేద‌ట‌. ఆయ‌న సినిమాల ద‌గ్గ‌ర నుంచి వ్య‌క్తిగ‌త విష‌యాల వ‌ర‌కు సుప్రియ‌నే చూసుకునేద‌ట‌. సుమంత్ సైతం అక్క చెప్పిన‌ట్టే న‌డుచుకోవడంతో..అది కీర్తికి అస్స‌లు న‌చ్చేది కాద‌ట‌. ఈ విష‌యంలో ఆమె ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యేద‌ట‌.

Keerthi Reddy Wiki, Biography, Age, Family, Movies, Images - News Bugz

ఈ క్ర‌మంలోనే సుమంత్‌, కీర్తిల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రిగేవ‌ట‌. ఇక చిన్న‌ప్ప‌టి నుంచీ ఎంతో గారాబంగా పెరిగిన కీర్తి.. చివ‌ర‌కు సుమంత్‌తో విడిపోవ‌డానికి సిద్ధ‌ప‌డింద‌ట‌. దాంతో బ‌లవంతంగా క‌లిసి ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌ని సుమంత్‌.. ఫ్రెండ్స్‌గానే విడాకులు తీసుకోవ‌డానికి ఒప్పుకున్నాడ‌ని అప్ప‌ట్లో క‌థ‌నాలు వ‌చ్చాయి.