తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో హీరోయిన్స్ గా వెండితెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ కెరియర్ పరంగా కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్స్.. తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కు మొదలు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నానంటోంది పవన్ కళ్యాణ్ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఈమె అలనాటి నటుడు సుమంత్ మాజీ భార్య. వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకొని కొన్ని కారణాల చేత విడిపోవడం […]
Tag: KeerthI Reddy
మరో వారంలో రీ రిలీజ్‌కు సిద్ధమైన పవన్ కళ్యాణ్ హిట్ మూవీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పవన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా మరో వారం రోజుల్లో రీ రిలీజ్ కు సిద్ధమయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు తొలిప్రేమ. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. అలాగే వాసుకి, ఆలీ, వేణుమాధవ్, సంగీత తదితరులు కీలక పాత్రలను పోషించారు. […]
పవన్ కళ్యాణ్ హీరోయిన్ కీర్తి రెడ్డి కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఎవరు..!
తొలిప్రేమ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ తొలిప్రేమ. ఒక్కసారిగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మార్చేసింది. అంతేకాదు, బాక్సాఫీస్ వద్ద ఊహించనివిధంగా పవన్ మార్కెట్‌ను పెంచేసింది. ఈ సినిమాతో ఎ కరుణాకరన్ దర్శకుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలాగే, కీర్తిరెడ్డి కూడా హీరోయిన్‌గా పరిచయమైంది. యేడాది పాటు ఆడిన తొలిప్రేమ సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది. తొలిప్రేమ సినిమా ఇందులో పాటలు, సన్నివేశాలు, నటీనటుల పర్ఫార్మెన్స్ సంగీత దర్శకుడు అందించిన […]
పపవన్ సినిమాల వల్ల కెరీర్ పోగొట్టుకున్న హీరోయిన్లు వీళ్లే..!
టాలీవుడ్‌లో పవర్ స్టార్‌గా పవన్ కళ్యాణ్‌కి ఎంతటి అసాధారణమైన క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ అన్నయ్య మెగాస్టార్ అయినా, టాలీవుడ్ ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అయినా..బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్స్ ఉన్నా పవన్ క్రేజ్ ముందు అంతా కాస్త తక్కువనే మాట పవన్ యాంటీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. కెరీర్ ప్రారంభంలో మొదటి సినిమా తప్ప మిగతావన్నీ వరుసగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ […]
సుమంత్-కీర్తి రెడ్డి విడాకుల వెనకున్న అసలు సూత్రదారి ఎవరో తెలుసా?
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినప్పటికీ మంచి నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన `మళ్లీ మొదలైంది` మూవీలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సుమంత్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. 2004లో `తొలి ప్రేమ` హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్.. రెండేళ్లకే అంటే 2006లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. విడాకుల తర్వాత కీర్తి రెడ్డి మరొక వ్యక్తిని వివాహం చేసుకుని […]
సినీ నటి కీర్తి రెడ్డి ఇంట్లో విషాదం
సినీ ఇండస్ట్రీలో రోజుకో విషాదం చోటుచేసుకుంటూ ఉంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు..ఇలా చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన టిఆర్‌ఎస్ నాయకులు, ప్రముఖ సినీ నటి కీర్తి రెడ్డి తండ్రి కేశ్‌పల్లి (గడ్డం) ఆనంద్ రెడ్డి (60) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమాశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆనంద్ రెడ్డికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్ రెడ్డి […]