Tag Archives: telugu movies

`83` టీజర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే?

కపిల్ దేవ్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించ‌డ‌మే కాదు.. ప్ర‌పంచ స్థాయిలో అత్యున్నత ఆల్‌రౌండర్‌గా గుర్తింపును పొందారీయ‌న‌. ఇప్పుడు కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా రాబోతున్న చిత్ర‌మే `83`. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో క‌పిల్ దేవ్‌గా రణవీర్ సింగ్ నటించగా అతడి భార్య రూమీ భాటియాగా దీపిక పదుకొనే క‌నిపించ‌బోతోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా

Read more

`భీమ్లా నాయ‌క్‌`కు త్రివిక్ర‌మ్ రెమ్యూన‌రేష‌న్ తెలిస్తే అవాక్వ‌వ్వాల్సిందే!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి మొద‌టిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్తి మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది.

Read more

ఆర్ఆర్ఆర్ నుంచి విడుద‌లైన ‘జనని’ సాంగ్..చూస్తే క‌న్నీళ్లాగ‌వు!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో డివివి దాన‌య్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్గన్, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న

Read more

ప‌వ‌న్ సినిమాల్లో ఎన్టీఆర్ అమితంగా ఇష్ట‌ప‌డే చిత్ర‌మేదో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సంపాదించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. ఈయ‌న సినీ కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో `తొలిప్రేమ‌` ఒక‌టి. ఎ.కరుణాకరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి జంట‌గా న‌టించారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్

Read more

హాట్ టాపిక్‌గా త‌మ‌న్ రెమ్యూన‌రేష‌న్‌..ఒక్కో సినిమాకు ఎంతంటే?

ఎస్.ఎస్. తమన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వంద చిత్రాల‌కు పైగా సంగీతం అందించిన త‌మ‌న్‌.. సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ పాతికేళ్ల‌కు పైగానే అయింది. 6వ తరగతిలోనే చదువుకు స్వ‌స్థి ప‌లికి తనకు ఇష్టమైన మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టిన త‌మ‌న్‌.. మొదట మాధవపెద్ది సురేష్ వద్ద జాయిన్ అయ్యడు. ఆయన సంగీతం అందించిన `భైరవ ద్వీపం` సినిమాకు డ్రమ్స్ వాయించి.. రూ. 30 మొదటి పారితోషకంగా అందుకున్నాడు. ఆ త‌ర్వాత

Read more

ప్ర‌ముఖ ఓటీటీకి `ఆచార్య‌`.. భారీ రేటుకు కుదిరిన డీల్‌..?!

మెగాస్టార్ చిరంజీవి, మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి ఉంటే ఈ చిత్రం మే 13న విడుద‌ల అయ్యుండేది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డుప‌డ‌టంతో వాయిదా ప‌డింది. ఇక ఇటీవ‌లె

Read more

ఛత్రపతి `సూరీడు` ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే మైంబ్‌బ్లాకే!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన మొట్ట మొద‌టి చిత్రం `ఛ‌త్ర‌ప‌తి`. శ్రీయ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం 2005లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. వర్షం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ఛ‌త్ర‌ప‌తి సినిమా మాంచి బూస్ట్ ఇవ్వ‌డ‌మే కాదు..స్టార్ హీరోగా ఆయ‌న స్థానాన్ని సుస్థిరం చేసింది. తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అప్ప‌ట్లో రూ.30 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమా విడుద‌లై 15 ఏళ్లు

Read more

బ్రహ్మానందంకు అరుదైన గౌర‌వం..దేశంలోనే ఏకైక న‌టుడిగా రికార్డ్‌!

కామెడీ కింగ్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చెర‌గ‌రాని ముద్ర వేసుకున్న కన్నెగంటి బ్రహ్మానందం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దాదాపు నలభై ఏళ్ల నుంచీ సినీ రంగానికి విశిష్టమైన సేవలు అందిస్తూ ఎన్నో రికార్డుల‌ను, అవార్డులను అందుకున్న బ్ర‌హ్మానందం.. గిన్నిస్ బుక్ లోనూ త‌న పేరును లిఖించుకున్నారు. దాదాపు 1000కి పైగా సినిమాల్లో న‌టించ‌డ‌మే కాదు స్టార్ హీరోలను మించిన పాపులారిటీ సంపాదించుకున్న బ్ర‌హ్మానందం.. తాజాగా ఓ అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు. బ్రహ్మానందంపై హెచ్.ఆర్ చంద్రం

Read more

కెరీర్‌ను చేతులారా నాశ‌నం చేసుకున్న స్నేహా ఉల్లాల్..అస‌లేమైంది?

స్నేహా ఉల్లాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఐశ్వర్యరాయ్ పోలికలు ఉండటంతో ఈమెను జూనియ‌ర్ ఐశ్వర్యరాయ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ భామ మొట్ట మొద‌ట 2005 లో `లక్కీ: నో టైమ్ ఫర్ లవ్` అనే హిందీ చిత్రంలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా న‌టించి ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత ప‌లు హిందీ చిత్రాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న స్నేహా ఉల్లాల్‌.. `ఉల్లాసంగా ఉత్సహంగా` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం

Read more