స‌మంత ధ‌రించిన‌ ఆ స్టైలిష్ జాకెట్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇల్లు కొనేసుకోవ‌చ్చు!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అందులోనూ ఇటీవ‌ల సినిమాల‌కు బ్రేక్ ఇచ్చాక‌.. మ‌రింత ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాను వినియోగిస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా బజార్ అనే మ్యాగజైన్ కోసం వావ్ అనేలా ఫోటోషూట్ చేసింది.

లో- దుస్తులు లేకుండా కెమెరాకు పోజులిచ్చింది. త‌న అందాల‌తో నెటిజ‌న్ల‌ను అల్లాడించింది. తాజాగా ఈ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అయితే వాటిలో ఓ పిక్ బాగా వైర‌ల్ అవుతుంది. అందుకు స‌మంత ధ‌రించిన స్టైలిష్ జాకెటే కార‌ణం. లూయిస్ విట్టన్ బ్యాండ్ కు చెందిన బబుల్ డామియర్ ట్రక్కర్ జాకెట్ ను స‌మంత ధ‌రించింది. ఈ జాకెట్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిరిగిపోతుంది.

ఎందుకంటే, . బ్లాక్ అండ్ వైట్ క‌ల‌ర్స్ లో ఎంతో ఎట్రాక్టివ్ గా ఉన్న ఆ లూయిస్ విట్ట‌న్ జాకెన్ ధ‌ర రూ. 2,82,000. దాదాపుగా మూడు ల‌క్ష‌ల‌న్న‌మాట‌. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. ఆ ఖ‌ర్చితో ఒక నిరుపేద చిన్న ఇల్లు కొనేసుకోవ‌చ్చ‌ని చ‌ర్చించుకుంటున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. స‌మంత రీసెంట్ గా ఖుషి మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. టాక్ బాగున్నా క‌మ‌ర్షియ‌ల్ గా ఈ మూవీ ఫ్లాప్ అయింది. ఆ త‌ర్వాత స‌మంత మ‌రో సినిమాకు సైన్ చేయ‌లేదు. అనారోగ్య స‌మ‌స్య కార‌ణంగా ఓ ఏడాది ఈ బ్యూటీ మూవీస్ కు బ్రేక్ ఇచ్చింది.