సౌత్ స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చాక.. మరింత ఎక్కువగా సోషల్ మీడియాను వినియోగిస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా బజార్ అనే మ్యాగజైన్ కోసం వావ్ అనేలా ఫోటోషూట్ చేసింది. లో- దుస్తులు లేకుండా కెమెరాకు పోజులిచ్చింది. తన అందాలతో నెటిజన్లను అల్లాడించింది. తాజాగా ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అయితే వాటిలో ఓ […]
Tag: Samantha Ruth Prabhu
చీరలో సమంత సోయగాలు.. పైట పక్కకు జరిపి మరీ పోజులిచ్చిన బ్యూటీ!
సౌత్ స్టార్ హీరోయిన్స్ లో సమంత ఒకటి. సుధీర్గ కాలం నుంచి సక్సెస్ ఫుల్ గా కెరీర్ రన్ చేస్తున్న సమంత.. మరోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. కొన్నేళ్ల క్రితం `సాకి` పేరుతో సొంతంగా దుస్తుల బ్రాండ్ ను స్టార్ట్ చేసింది. ఆన్ లైన్ లో దుస్తులు విక్రయిస్తూ సూపర్ సక్సెస్ అయింది. తాజాగా తన బ్రాండ్ దుస్తులను సమంత ప్రమోట్ చేసే పనిలో పనిలో పడింది. ఇందులో భాగంగానే చీరలో ఒంపులు పోతూ ఫోటోషూట్ చేసింది. […]
పింక్ శారీలో సమంత బ్లాస్టింగ్ అందాలు.. ఇంతకీ ఆమె చీర ఖరీదెంతో తెలుసా?
చెన్నై సోయగం సమంత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. సౌత్ తో పాటు నార్త్ లోనూ ఈ బ్యూటీ మంచి క్రేజ్ తో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. భర్త నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కెరీర్ ను జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టించింది. కానీ, ఇంతలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటంతో.. చికిత్స తీసుకుని చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసింది. ఆపై సినిమాల నుంచి బ్రేక్ […]
సమంతతో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఆగ్రహంలో రష్మిక?
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ నటుడు టెరిఫిక్ యాక్టింగ్ పర్ఫామెన్స్, అద్భుతమైన డైలాగు డెలివరీతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటా ప్రత్యేకమైన హీరోగా నిలుస్తున్నాడు. అతను దాపరికం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రజల్లో మరింత పాపులర్ కూడా అవుతున్నాడు. ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్‌ను అతని సెలబ్రిటీల క్రష్ ఎవరో చెప్పాలని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ సమంత రూత్ ప్రభుపై తనకు […]
సమంతకు అరుదైన గౌరవం.. త్వరలోనే అమెరికాకు పయనం!
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా ఈ బ్యూటీ కొన్ని నెలలు విశ్రాంతి తీసుకోవాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే చేతిలో ఉన్న ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్ లను కంప్లీట్ చేసి ప్యాకప్ చెప్పేసింది. ప్రస్తుతం ఆమె వెకేషన్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఫిజికల్‌గా మరియు మెంటల్ గా స్ట్రోంగ్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంతకు […]
సినిమాలకు సడెన్ బ్రేక్ వల్ల సమంత ఎన్ని కోట్లు నష్టపోయిందో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా త్వరలోనే ఈ బ్యూటీ అమెరికా వెళ్లబోతోంది. అక్కడ ట్రీట్‌మెంట్ చేయించుకుని ఫుల్ హెల్తీగా మారాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండకు జోడీగా చేసిన `ఖుషి` మూవీ షూటింగ్ ను పూర్తి చేసింది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అలాగే మరోవైపు […]
విజయ్ దేవరకొండకు కొత్త తలనొప్పి.. సమంతను నమ్మి మోసపోయాడా..?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు కొత్త తలనొప్పి మొదలైంది. చాలా కాలం నుంచి హిట్ లేక సతమతం అవుతున్న ఈయన.. తన ఆశలన్నీ `ఖుషి` పైనే పెట్టుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్నారని తెలియగానే.. ఖుషిపైగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మేకర్స్ వరుస అప్డేట్స్ తో మరింత హైప్ పెంచారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ […]
ఛలో అమెరికా అంటున్న సమంత.. ఇక ఇప్పట్లో ఈ బ్యూటీ దొరకడం కష్టమే!?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఛలో ఆమెరికా అంటోంది. మరికొద్ది రోజుల్లోనే ఆమె అమెరికా పయనం కాబోతోంది. అయితే ఈ అమెరికా టూర్ వెకేషన్ కోసం కాదండోయ్. కొద్ది నెలల క్రితం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సంగతి తెలిసిందే. దీని కారణంగా చాలా రోజులు ఇంటికే పరిమితమైన సమంత.. ట్రీట్మెంట్ చేయించుకుని మళ్లీ షూటింగ్స్ తో బిజీ అయింది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి `సిటాడెల్` వెబ్ సిరీస్ […]
ఒక్క యాడ్ కోసం భారీగా ఛార్జ్ చేసిన సమంత.. ఎంతో తెలిస్తే..
ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకోవైపు యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తుంది. లేటెస్ట్‌గా సమంత టామీ హిల్ ఫిగర్ యాడ్ లో నటించింది. సినిమాల్లో స్లిమ్ గా కనిపించే ఈ బ్యూటీ టామీ హిల్ ఫిగర్ యాడ్ మాత్రం కాస్త బొద్దుగానే కనపడింది. దాంతో సమంత అభిమానులు కాస్త సర్‌ప్రైజ్ అయ్యారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన టామీ హిల్ ఫిగర్ రిస్ట్ వాచ్ బ్రాండ్ […]