సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్న అదే జరగబోతుందా .. ఆమె జాతకంలో ఏముందంటే..?

స్టార్ హీరోయిన్ సమంత.. నాగచైతన్యత విడాకులు, మయోసైటీస్ వ్యాధితో బాధపడటం, కొండసురేఖ వ్యాఖ్యలు ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. టాలీవుడ్ లో దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తను నటించిన ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకోవడమే కాదు.. ఎన్నో అరుదైన అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక తాజాగా సమంత మాజీ భర్త నాగచైతన్య.. హీరోయిన్ శోభితను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఆమె బాలీవుడ్ దర్శకద్వ‌యం రాజ్ అండ్ డీకే లో.. రాజ్ నిడమర్రు ప్రేమిస్తుందని.. త్వరలోనే అతని వివాహం చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో సమంతా రెండో పెళ్లిపై షాకింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఆమె రెండో వివాహం చేసుకున్న ఒక అదృష్టం తనకు లైఫ్లో లేనే లేదంటూ వార్తలు వైర‌ల్‌గా మారుతున్నాయి. సమంత లైఫ్‌లో చాలా పవర్ఫుల్ దోషం ఉందని.. తన లైఫ్ లో అమ్మ అని పిలిపించుకునే భాగ్యం లేదని.. మళ్లీ సమంత పెళ్లి చేసుకున్నా.. తాను తల్లి కాలేదంటూ.. సమంత జాతకం ఇలానే ఉందంటూ ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది.

అంతేకాదు.. నాగచైతన్య శోభితను వివాహం చేసుకోవడానికి కారణం కూడా పిల్లలేనట. శకుంతలం సినిమాను వద్దనుకొని మరి సమంత పిల్లలను కనాలని భావించిందట. ఈ క్రమంలోనే వీరిద్దరూ టెస్ట్ చేయించుకోగా.. సమంతకు పిల్లలు పుట్టారని తేలిపోయిందని.. దీంతో ఈ విషయాన్ని బయట పెట్టకుండా విరు విడాకులు తీసుకున్నారంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ సమంత ఫ్యాన్స్ మాత్రం దీన్ని పూర్తిగా కొట్టి పడేస్తున్నారు. ఏవో పిచ్చి సాకులతో.. ఆమెపై నిందలు వేస్తూ తప్పుడు వార్తలను వైరల్ చేస్తున్నారంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.