ప్రియమణి.. సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న సహాయక పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. రీసెంట్ గా జవాన్ మూవీలో కీలక పాత్రను పోషించారు. షురుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం పుష్ప 2తో పాటు దేవర సినిమాల్లో ప్రియమణి బలమైన పాత్రలను పోషిస్తుందని టాక్ నడుస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. 40కి చేరవవుతున్నా ప్రియమని గ్లామర్ ఏమాత్రం తగ్గట్లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రియమణి.. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
తాజాగా మరోసారి తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. స్లీవ్ లెస్ డీప్ నెక్ డ్రెస్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చిన ప్రియమణి.. ఫ్రెంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ టెంప్ట్ చేసింది. పరువాల విందుతో పిచ్చెక్కించేసింది. ప్రస్తుతం ప్రియమణి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు ఆమె అందాలకు ఫిదా అవుతున్నారు. 40లోనూ ఇంత హాట్ గా ఉందేంట్రా బాబు అంటూ మెంటలెక్కిపోతున్నారు.
View this post on Instagram