ఈ ఫోటోలో మహేష్ పక్కన కనిపిస్తున్న పాపను గుర్తుపట్టారా.. ఈమె టాలీవుడ్ హీరో భార్య..?!

నెటింట గ‌త కొంత‌కాలంగా స్టార్ హీరోహీరోయిన్స్ త్రోబ్యాక్ ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. సెల‌బ్రెటీల‌ చిన్ననాటి ఫోటోస్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటున్నాయి. అలా ప్ర‌స్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ పై ఫోటోలో మహేష్ బాబు పక్కనే ఎంతో అమాయకంగా కనిపిస్తున్న చిన్నిపాప‌ను గుర్తుప‌ట్టారా..? ఆమె కూడా ఓ స్టార్ హీరోయిన్.. అనుకుంటే పరపడినట్టే. ఆమె ఇప్పుడు స్టార్ హీరో భార్య. ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా.. మహేష్ బాబు పక్కన కనిపిస్తున్న ఆ అమ్మాయి మహేష్ బాబు చెల్లెలు. సూపర్ స్టార్ కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని ఘట్టమనేని.

Mahesh Babu: Bio, family, net worth

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుదీర్ బాబు భార్య. ప్రస్తుతం మహేష్ ప్రియదర్శిని చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సూపర్ స్టార్ కృష్ణ ఇందిరాదేవి దంపతులకు నలుగురు బిడ్డ‌లు. రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల ఘట్టమనేని, ప్రియదర్శిని ఘట్టమనేని. పెద్దబ్బాయి రమేష్ బాబు హీరోగా వెండితెరపై మెరిశాడు. కొన్ని నెలల క్రితమే అనారోగ్య సమస్యలతో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు మహేష్. బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ భారీ పాపులారిటీ దక్కించుకుంటున్నాడు. అలాగే కృష్ణ కూతురు మంజులా ఘ‌ట్టమనేని సినిమాల్లో కీలక పాత్రలో నటించింది.

Sudheer Babu's Wife Priyadarshini Files Police Complaint Against Friend Shilpa Chowdhary for Alleged Financial Fraud - News18

ఇక చిన్న కూతురు ప్రియదర్శిని మాత్రం సినిమాలకు దూరంగానే ఉంటారు. 2006లో హీరో సుధీర్ బాబు ప్రియదర్శినిల‌ వివాహం గ్రాండ్ లెవెల్లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. 2012లో శివామ‌న‌సులో శృతి సినిమాతో హీరోగా పరిచయమైన సుధీర్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక మహేష్ బాబు ఎస్‌ఎస్‌ఎంబి 29 మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి డైరెక్ష‌న్‌లో పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.