‘బాస్‌.. గుండు బాస్‌’ అంటూ రజనీకి వెల్కమ్ పలికిన మలేషియా ప్రధాని.. వీడియో వైరల్!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం మలేషియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీంను రజనీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానే ట్విట్టర్ ద్వారా తెలపడం విశేషం. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ప్రధాని అన్వర్ `ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీని కలవడం ఆనందంగా ఉంది` అంటూ ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ క్రమంలోనే అన్వర్ రజినీకాంత్ కు వినూత్నంగా వెల్కమ్ పలికారు. శివాజీ […]

మహేష్ – రాజమౌళి కాంబోలో ఆ యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్ష‌న్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని హారిక హాసన్ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక యంగ్ బ్యూటీ శ్రీ లీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌రవేగంగా జరుపుకుంటుంది. జనవరి 12, 2024 లో ఈ […]

`బిజినెస్ మేన్` టైంలో మ‌హేష్ బాబు అలాంటి ప్ర‌యోగం చేశాడా.. ఎవ‌రికీ తెలియ‌ని సీక్రెట్ ఇది!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `బిజినెస్ మేన్‌` ఒక‌టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్‌ ‌బాబు, కాజల్ అగర్వాల్ జంట‌గా న‌టించారు. ప్రకాశ్ రాజ్, నాజర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. 2012 జనవరి 13న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. అయితే దాదాపు […]

రజనీకాంత్‌ ఎనర్జీ సీక్రెట్ అదా.. అందుకే త‌ర‌చూ హిమాలయాలకు వెళ్తుంటారా?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఏడు ప‌దుల వ‌య‌సులోనూ ఎన‌ర్జిటిక్ గా ఉంటూ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. తాజాగా జైల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే జైల‌ర్ విడుద‌ల‌కు ముందు రోజు ర‌జ‌నీకాంత్ హిమాల‌యాల‌కు వెళ్లిపోయారు. మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ ఏటా హిమాలయాలను సందర్శిస్తార‌ని అంద‌రికీ తెలుసు. అయితే క‌రోనా వ‌ల్ల గ‌త నాలుగు ఏళ్లు హిమాలయాల‌కు దూరంగా ఉన్న ర‌జినీ.. త‌న తాజా సినిమా జైల‌ర్ […]

సూప‌ర్ స్టార్ తో న్యాచుర‌ల్ స్టార్‌.. క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన నాని!

న్యాచుర‌ల్ స్టార్ నాని ఇటీవ‌లె `ద‌స‌రా` మూవీతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా 100 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం నాని `హాయ్ నాన్న‌` అనే సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ కాగా.. శృతి హాస‌న్ కీల‌క పాత్ర పోషిస్తోంది. యువ దర్శకుడు శౌర్యువ్ తెర‌కెక్కిస్తున్న‌ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో నాని ఒక పాప‌కు తండ్రి పాత్ర‌ను […]

మ‌హేష్ – తార‌క్ స్ట్రాట‌జీలు రివ‌ర్స్‌… భ‌లే విచిత్రంగా ఉందే…!

ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఒకరు ఒకరిని ఫాలో అయితే.. తర్వాత తాను ఫాలో అవ్వని వారితోనే ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. సినిమా రంగంలో హీరోలు – హీరోయిన్ల సెంటిమెంట్లు, హీరోలు – దర్శకుల సెంటిమెంట్లు అలాగే నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఒక చిత్ర విచిత్రం జరుగుతోంది. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో […]

కృష్ణ అట్ట‌ర్‌ప్లాప్ అవుతుంద‌ని చెప్పినా.. మ‌హేష్ మొండిగా చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ఇదే…!

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత చాలా తెలుగు సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా మారాడు. మహేష్ కి టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు కలలు రాకుమారుడు గా మహేష్ బాబు ముద్ర‌వేసుకున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం వ‌రుస‌ హిట్స్ […]

విల‌న్‌గా మ‌హేష్.. బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమా గా వస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజ హెగ్డే, శ్రీలీల‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మ‌హేష్ డ్యూయల్ రోల్‌లో న‌టించ‌బోతున్న‌డు. ఇప్ప‌టికే చాల వ‌ర‌కు […]

ఇదేంట్రా బాబు.. మహేష్‌కు నచ్చని సినిమా భార్య నమ్రతకు ఫేవరెట్ మూవీయా..!

ఎస్ ఇది అందరికీ నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయం అనే అనుకోవాలి.. మహేష్ బాబు నటించిన డిజాస్టర్ సినిమాలలో మహేష్ కే నచ్చని ఓ సినిమా మహేష్ భార్య నమ్రతకు ఎంతో ఇష్టమట.. 27 ఏళ్ల మహేష్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, డిజాస్టర్లు కూడా ఉన్నాయి. మహేష్ నటించిన చివరి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్‌తో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఈ […]