సోషల్ మీడియాని షేక్ చేస్తున్న స్టార్ హీరో-హీరోయిన్ శోభనం గది పిక్స్.. ఇలా తయారు ఏంట్రా బాబు..!

మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు హీరోయిన్లు కేవలం సినిమాలో నటించడం మాత్రమే కాదు .. వాళ్ళు యాడ్స్ లో కూడా నటించి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు . ఒక సినిమాలో నటిస్తే ఎంత డబ్బు వస్తుందో ..అంతకు సగం కి పైగానే ఒక యాడ్లో నటిస్తే వస్తుంది . అదంతా వాళ్ళ వాళ్ళ క్రేజ్ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి ఉంటుంది . తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ అలాగే హీరోయిన్ అలియా భట్ ఒక యాడ్లో నటించారు . యాడ్ మొత్తం శోభనం గది లా డిజైన్ చేసి ఉండడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అలియా భట్ – రన్వీర్ సింగ్ గతంలో ప్రేమించుకున్నారు అంటూ ప్రచారం జరిగింది .

పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారట . అయితే కొన్ని కారణాల చేత వాళ్ల ప్రేమ పెళ్లి వరకు రాకుండా ఆగిపోయింది అంటూ బాలీవుడ్ మీడియాలో అప్పట్లో వార్తలు వినిపించాయి . ఆశ్చర్యం ఏంటంటే రన్వీర్ సింగ్ పెళ్లి చేసుకున్న దీపిక పదుకొనే.. అలియా భట్ పెళ్లి చేసుకున్న రన్బీర్ కపూర్ కూడా ప్రేమించుకున్నారట . వారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ అది జరగలేదు. తర్వాత రన్వీర్ సింగ్ – దీపిక ని చేసుకున్నాడు. అలియా భట్ రన్బీర్ కపూర్ ని చేసుకునింది. ప్రెసెంట్ వీళ్లు లైఫ్ లో బాగా సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు . తాజాగా రన్వీర్ సింగ్ – అలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అది ఒక యాడ్ కోసం కావడం గమనార్హం.

“ప్రయాణాలను మేక్ మై ట్రిప్ కోసం చేసిన యాడ్లో రన్వీర్ – ఆలియా పెళ్లయిన కొత్త జంటగా కనిపిస్తారు. అంతేకాదు శోభనం గదిలో ఆలియా కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రన్బీర్ సింగ్ వచ్చి నాకు ఇదే తొలిసారి అంటాడు ..ఆలియా స్పందిస్తూ నాకు కూడా ఇదే ఫస్ట్ టైం ఉంటుంది . అయితే టెన్షన్ పడకు మనం ఈజీగా చేసేస్తాంలే అంటూ ధైర్యం చెబుతుంది . దీంతో ఇది ప్రయాణమే కదా గమ్యం కాదు అని అంటాడు. ఆ తర్వాత అలియా భట్ మొదలుపెడదామా అంటూ సిగ్గుపడుతూ నాటిగా అడుగుతుంది . మొబైల్ తీసి నేను మైక్ మై ట్రిప్ లో పారిస్ హనీమూన్ కు ఫ్లైట్ బుక్ చేస్తాను అంటూ తెలుపుతుంది . రణవీర్ నేను హోటల్స్ చూస్తాను అంటూ చెప్తారు . ఇద్దరు కలిసి ఫోన్ చూస్తూ కనిపిస్తారు . ఫస్ట్ టైం జర్నీ చేయడానికి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు అనడంతో వీడియో ముగిస్తుంది. ప్రస్తుతం రన్బీర్ – అలియా చేసిన ఈ యాడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది “. అయితే గతంలో వీరు మాజీ ప్రేమికులు కావడంతో ఈ వీడియో పై రకరకాల కౌంటర్లు పడుతున్నాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)