కోపం వస్తే హీరోయిన్ రష్మిక మందన్నా ఏం చేస్తుందో తెలుసా..? ప్రతి అమ్మాయికి ఈ క్వాలిటీ ఉంటే పండగే పండగ..!

కోపం రాకుండా ఎవరుంటారు .. మనిషి అన్న ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది .. ఒకానొక సందర్భంలో కోపం ఎక్కువగా వస్తుంది ..బరస్ట్ అయ్యే సిచువేషన్ కూడా వస్తాయి .. సినిమా ఇండస్ట్రీలో ఇంకా ప్రెజర్స్ ఎక్కువ ..హీరోలు హీరోయిన్లు ప్రెషర్స్ తట్టుకోలేక పలుసార్లు స్టేజి పైనే కోపం పడుతూ ఉంటారు. అయితే చాలామంది కోపం వచ్చినప్పుడు అరిచేస్తూ తిడుతూ.. తమ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసేస్తారు .

చాలా రేర్ గా మాత్రమే తమ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు . వాళ్ళల్లో ఒకరే రష్మిక మందన్నా. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకొని ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దున్నేస్తుంది . యానిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుంది . రష్మికకు కోపం వస్తే అందరిలా బరస్ట్ అయిపోదట. అరవదట.. సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతుందట .

యోగా చేసుకుంటుందట ..లేదంటే కూల్ ప్లెసెంట్ మ్యూజిక్ పెట్టుకుని నిద్రపోతుందట . ఇవన్నీ కాకపోతే నచ్చిన ఫుడ్ ఇష్టంగా తినేస్తుందట . ఆ తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకొని కోపం ఎందువల్ల వచ్చింది..? ఎవరి కారణంగా వచ్చింది..? వాళ్ళని ఏం చేయాలి అనే విషయం ని డీప్ గా థింక్ చేస్తుందట. నిజంగా ఇలాంటి ఓరేర్ అలవాటు ఉండటం చాలా చాలా డిఫరెంట్ . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!