బ్లాక్ శారీలో సందడి చేస్తున్న నేషనల్ క్రష్….ఫిదా అవుతున్న అభిమానులు..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చేతినిండా సినిమాలతో సూపర్ బిజీ గా ఉన్న రష్మిక ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా తన హవా చూపిస్తుంది. పుష్ప చిత్రం విజయం తరువాత రష్మిక క్రేజ్ అమాంతం ప్రేరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ ఐపోయింది. దాంతో అనేక అవకాశాలు వచ్చి పడుతున్నాయి. రష్మిక ప్రస్తుతం తన కొత్త సినిమా “యానిమల్” ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. సంచలన […]

అన్‌స్టాపబుల్ షోకి భారీ ప్లాన్లు…?

నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోతో ఓటీటీ స్పేస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను ఈ షో ని ఏం నడుపుతాడని చాలామంది అనుకున్నారు కానీ తెలుగులోనే బెస్ట్ హోస్ట్‌గా తక్కువ కాలంలోనే అవతరించాడు. ఈ షోలో అతను ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తాడు, అలానే తన చరిష్మాను ప్రదర్శిస్తాడు. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో మూడో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే ఆహా టీమ్ […]

`గ‌ర్ల్‌ఫ్రెండ్` గా మారిన ర‌ష్మిక‌.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఫ‌స్ట్‌ గ్లింప్స్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మందన్నా కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ఈ బ్యూటీ చేతిలో పుష్ప 2, యానిమ‌ల్‌, రెయిన్ బో, ధ‌నుష్ డి51తో స‌హా దాదాపు అర డ‌జ‌న్ చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ర‌ష్మిక ఇప్పుడు గ‌ర్ల్‌ఫ్రెండ్ గా మారిపోయింది. ఎవ‌రికీ అనుకోండి.. అది ఆమె కొత్త సినిమా టైటిల్‌. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్‌ పాత్రలతోనే మెప్పించిన ర‌ష్మిక‌.. […]

బాలీవుడ్ లో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ర‌ష్మిక‌.. ఆ స్టార్ హీరోయిన్ భ‌ర్తతో రొమాన్స్‌!?

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా చేతినిండా సినిమాల‌తో ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. త్వ‌ర‌లోనే బాలీవుడ్ మూవీ యానిమ‌ల్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న ర‌ష్మిక‌.. ప్ర‌స్తుతం తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప 2, రెయిన్ బో అనే సినిమాలు చేస్తోంది. అలాగే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ కు జోడీగా ఓ మూవీ, వెంకీ కుడ‌ముల డైరెక్ష‌న్ లో నితిన్ తో ఓ సినిమాకు క‌మిట్ అయింది. యానిమ‌ల్ విడుద‌ల కాకుండానే ర‌ష్మిక […]

చెత్త రీజ‌న్ తో ర‌ష్మిక రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక మంద‌న్నా కెరీర్‌ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న రష్మిక.. ఎంత గట్టి పోటీ ఉన్నా సరే చేతినిండా సినిమాలతో మోస్ట్ బిజీ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఇకపోతే రష్మిక తన కెరీర్ లో చాలా సినిమాలను వదిలేసుకుంది. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ `అరవింద సమేత వీర రాఘవ` కూడా ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ […]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ల‌వ్ క‌న్ఫార్మ్ చేసేసిన ర‌ష్మిక‌.. వైర‌ల్ గా మారిన లేటెస్ట్ పోస్ట్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష రష్మిక మందన్నా లవ్ లో ఉన్నారని ఎప్పటినుంచో జోరుగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ గీతా గోవిందం సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు.. విజయ్ దేవరకొండ, రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. రష్మిక విజయ్ జోడి […]

దుబాయ్‏లో చీరకట్టుతో కేక పెట్టించిన‌ రష్మిక.. ఇంత‌కీ ఆమె శారీ ఖ‌రీదు తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. ఒక‌టి కాదు రెండు కాదు దాదాపు అర డ‌జ‌న్ కు పైగా సినిమాల‌తో బిజీగా గ‌డుపుతోంది. ఇప్ప‌టికే అల్లు అర్జున్ తో `పుష్ప 2`, ర‌ణ‌బీక‌ర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` సినిమాలు చేస్తోంది. అలాగే ఇటీవ‌ల ధ‌నుష్‌, శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయింది. `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో నటిస్తోంది. అలాగే రాహుల్ […]

ఒక్క సినిమాకే రూ.4కోట్లు తీసుకుంటున్న రష్మిక.. ఇప్పుడు ఆమె ఆస్తి ఎంతో తెలిస్తే

ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరోయిన్ అయిన ఈ అమ్మడు ఇండస్ట్రీ లోనే అత్యధిక రెమ్యూనయేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. కన్నడ, తెలుగు సినిమా లతో రణించి మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళం, బాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వరుస సినిమా లో బిజీ గా ఉంది. […]

యానిమల్ సినిమా కోసం భారీ డిమాండ్ చేస్తున్న రష్మిక.. ఎన్ని కోట్లంటే..?

ప్రముఖ శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకొని పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్న ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే మిషన్ మజ్ను, గుడ్ బై వంటి చిత్రాలలో నటించిన రష్మిక ఈ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఇక ఇప్పుడు తన ఆశలన్నీ యానిమల్ చిత్రంపైనే పెట్టుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ […]