శ్రీ లీల ముద్దు పేరు ఏంటో తెలుసా.. భలే ఫన్నీగా ఉందే..నవ్వి నవ్వి చచ్చిపోతారు..!

ఈ మధ్యకాలంలో అసలు పేర్లు కన్నా ముద్దు పేర్లుతోనే ఎక్కువగా పిల్చుకుంటున్నారు . ఆ విషయం మనందరికీ తెలుసు . మన ఇళ్లల్లో కూడా పిల్లలను ముద్దు ముద్దుగా ముద్దు పేర్లుతో పిలుచుకుంటూ ఉంటారు . నిజానికి అలా ముద్దు పేర్లుతో పిలుచుకుంటే వాళ్ళ జాతకరీత్యా కలిసి రాదు అని .. ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు . కానీ పెరిగిపోతున్న టెక్నాలజీ మారిపోతున్న ట్రెండ్ కి అసలు పేర్లు కన్నా ముద్దు పేర్లు బాగా పాపులారిటీ కూడా చెందుతున్నాయి .

మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హీరోయిన్లు ముద్దు పేర్లు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో కన్నడ బ్యూటీ స్టార్ హీరోయిన్ శ్రీ లీల ముద్దు పేరు వైరల్ గా మారింది. హీరోయిన్ శ్రీ లీల వాళ్ళ అమ్మ ముద్దుగా “సూపీ: అని పిలుచుకుంటూ ఉంటుందట . శ్రీ లీల అమ్మగారికి పెట్స్ అంటే చాలా చాలా ఇష్టమట . చాలా పెట్స్ ని బాగా పెంచుతుందట.

శ్రీలీలకి కూడా పెట్స్ అంటే బాగా ఇష్టమట. అయితే శ్రీ లీలాకి ముద్దుగా ఆమె చిన్నప్పటినుంచి సూపి సూపి అంటూ పిలుచుకుంటుందట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు .ఇదేం పేరు వెరైటీగా ఉంది అంటుంటే.. తల్లి ఎలా పిలిచినా సరే కూతురికి నచ్చుతుంది అంటూ తల్లి ప్రేమను ఎంకరేజ్ చేస్తున్నారు ..ప్రెసెంట్ టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయడం లేదు కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఓ రేంజ్ లో దున్నేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ..!!