కీర్తి సురేష్ హీరోయిన్ కాకపోయి ఉంటే ..ఏ ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యుండేదో తెలుసా..?

ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక గోల్ ఉంటుంది . ఆ గోల్ ని రీచ్ అవ్వాలి అన్న ఆశ కూడా ఉంటుంది . అయితే కొంతమంది కొన్ని కారణాల చేత అలాంటి గోల్స్ రీచ్ కాలేకపోవచ్చు. మరి కొంతమంది మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుతారు . 6 నూరైనా సరే ముక్కు పిండి వాళ్లకు కావాల్సింది వాళ్ళు దక్కించుకుంటారు . ఆలిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ . ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ట్రెడిషనల్ పాత్రలో నటించింది . ఇప్పుడు వావ్ ..బోల్డ్ క బాప్ అనే రేంజ్ లో అందాలను ఎక్స్పోజ్ చేసే దానికి కూడా ఓకే చేసింది. అయితే హీరోయిన్గా కీర్తి సురేష్ ఒకవేళ సెటిల్ కాలేకపోయి ఉంటే మాత్రం కీర్తి సురేష్ టీచర్ గా సెటిలై ఉండేదట . మొదటి నుంచి టీచర్గా ఉండాలి అని ఆమె ఆశపడిందట.

టీచర్ ప్రొఫెషన్ లో సెటిల్ అవ్వాలి అని బాగా కోరుకుందట. కానీ ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అయిపోవడంతో టీచర్ ప్రొఫెషన్ ని ఎంచుకోవాలి అనుకున్న కోరికను అదేవిధంగా హోల్డ్ లో పెట్టేసుకుందట. ప్రజెంట్ బాలీవుడ్ సినిమాలతో ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది కీర్తి సురేష్ . కోలీవుడ్ – టాలీవుడ్ కన్నా ఇప్పుడు కీర్తి సురేష్ పేరు బాలీవుడ్ బాలీవుడ్ లోనే మారుమ్రోగి పోతుంది..!!