మహర్షి సినిమాలో నరేష్ పాత్రలో ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..? ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే..?

మహర్షి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే నటించింది . ఈ సినిమా ఎంతటి ఘనవిజయం అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు – పూజ హెగ్డే తో పాటు ఫ్రెండ్ క్యారెక్టర్ లో అల్లరి నరేష్ కనిపిస్తాడు .

సినిమా మొత్తానికి ఆయన పర్ఫామెన్స్ హైలెట్గా మారింది. అయితే వంశీ పైడిపల్లి ఈ సినిమాలో మొదటగా నరేష్ పాత్ర కోసం హీరో నానిని అనుకున్నారట. అయితే నాని ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసారట . ఎందుకంటే ఇది మల్టీ స్టారర్ మూవీ కాదు జస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ . మహేష్ బాబు లాగే నానికి ఇండస్ట్రీలో ఒక ఇమేజ్ ఉంది . ఎక్కడ గెస్ట్ రోల్ .. చిన్న క్యారెక్టర్ చేస్తే తన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది అన్న భయంతో ..

నాని ఈ పాత్రను మిస్ చేసుకున్నారట . ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయింది. మహేష్ సినిమా ని మిస్ చేసుకున్నాడు నాని అంటూ అప్పట్లో జనాలు కూడా ట్రోల్ చేశారు. ప్రెసెంట్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో బాగా ఫిట్నెస్ మైంటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నాని పలు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సరిపోదా శనివారం అనే మూవీతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడు..!!