ఆ హీరోయిన్ తో నటించడం పెద్ద నస.. నాగార్జునకు హెడేక్ తెప్పించిన స్టార్ బ్యూటీ ఎవరంటే..?

నాగార్జున .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో . కింగ్ .. రొమాంటిక్ హీరో .. మన్మధుడు.. స్టైలిష్ హీరో ఇలా ఎన్నెన్నో ట్యాగ్స్ తో నాగార్జున ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు . ప్రసెంట్ తన 100వ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు . కొడుకుల హీరోగా సెటిల్ కాలేకపోయినా సరే ఇప్పటికి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా కొనసాగుతున్నాడు నాగార్జున .. అంటే దానికి కారణం ఆయనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ ..సినిమాల కోసం ఆయన తీసుకున్న డెసిషన్స్ .

కాగా నాగార్జున తన కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . అందరితోనూ మంచిర్యాపో మైంటైన్ చేశారు . కానీ ఒక హీరోయిన్ విషయంలో మాత్రం నాగార్జున విసుగు చెందాడట . అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ తో రెండు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ఆమె పక్క భాష ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్. రెండు సినిమాలు బాగా హిట్ అయ్యాయి .

కానీ సినిమా షూటింగ్ టైంలో ఆ బ్యూటీ సరైన సమయానికి షూట్ కి రాకపోవడంతో పాటు అలాంటి సీన్స్ లో నటించను అని చెప్తూ సినిమా ప్రమోషన్స్ కి రాను అంటూ మొండి చేస్తూ స్టార్ హీరో అయినా సరే క్రేజీ క్రేజీ కండిషన్స్ పెట్టేదట.. ముఖ్యంగా తెలుగు మేకర్స్ కి చుక్కలు చూపించిందట . ఈ దెబ్బతోనే నాగార్జున రెండు సినిమాల్లో నటించిన తర్వాత ఆ బ్యూటీని ఆ తర్వాత సినిమాలో చూస్ చేసుకోవడం మానేశాడు. అంతేకాదు ఇప్పటికే ఆ హీరోయిన్ పేరు చెప్తే నస అంటూ హెడేక్ తెప్పిస్తుంది అంటూ చిరాకు వ్యక్తం చేస్తాడట..!!