ఆ తెలుగు స్టార్ హీరో తో సూర్య మల్టీస్టారర్ మూవీ ఫిక్స్..RRR రికార్డులను మడత పెట్టే కాంబో వచ్చేస్తుంది..!

ఇండస్ట్రీలో ఒకటి మనం బాగా గమనిస్తున్నాం. ట్రెండ్ ఏవిధంగా ముందుకెళ్తే ఆ విధంగా డైరెక్టర్ లు.. హీరోస్ ..పాన్ ఇండియా హీరోస్ ముందుకు వెళ్లిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొందరు డైరెక్టర్లు ఎలా పాన్ ఇండియా స్టార్స్ ని కలిపి ఒక బిగ్ ప్రాజెక్టును క్రియేట్ చేయడానికి చూస్తున్నారో మనం బాగా గమనిస్తున్నాం. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య బిగ్ బడా మల్టీ స్టారర్ ప్రాజెక్టులో నటించబోతున్నారట . అది కూడా మన తెలుగు హీరో తో కావడం ఇక్కడ చెప్పుకో తగిన విషయం . ఇప్పటివరకు ఇండస్ట్రీలో బిగ్ మల్టీస్టారర్ మూవీ అంటే అది ఆర్ ఆర్ ఆర్ మాత్రమే . రాజమౌళి దర్శకత్వంలో చరణ్ – తారక్ హీరోలుగా నటించి ఈ సినిమాకు ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చారు.

ఇప్పటివరకు మల్టీస్టారర్ మూవీ అంటే అందరికీ ఇదే గుర్తొస్తుంది. ఈ సినిమా రికార్డులని బ్రేక్ చేసే రేంజ్ లో సూర్య – రామ్ చరణ్ తో ఒక బిగ్ మల్టీస్టారర్ మూవీ ని ఫిక్స్ అయ్యారట. ఈ న్యూస్ కోలీవుడ్ – బాలీవుడ్ – టాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది . అంతేకాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఈ మూవీని ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారట . ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీస్ ని హీరోయిన్గా పెట్టబోతున్నారట . మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ రికార్డులను మడత పెట్టే రేంజ్ లోనే బాగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!