ఇండియన్ సినీ ఇండస్ట్రీకి మొట్టమొదటి ఆస్కార్ అందించిన ఘనత త్రిపుల్ ఆర్ సినిమాకు దక్కిన సంగతి తెలిసిందే. ద బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో త్రిబుల్ ఆర్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. ఇక అకాడమికల్ అవార్డ్స్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మరోసారి త్రిబుల్ ఆర్‌ను గుర్తు చేసుకుంది జ్యూరీ. అసలు దీని వెనుక కారణమేంటో ఒకసారి తెలుసుకుందాం.. ఇండియన్ ఆడియన్స్ అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా, గౌరవంగా భావించే ఎన్నో ఏళ్ల కళ ఆస్కార్. మన […]
Tag: #RRR
టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ కొల్లగొట్టిన టాప్ 10 గ్లింప్స్ ఇవే..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చిన అది నెటింట తెగ వైరల్‌గా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వారి సినిమాలకు సంబంధించిన చిన్న విషయాన్నైనా కచ్చితంగా తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అలా.. ఇప్పటివరకు టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ సాధించిన టాప్ 8 గ్లింప్స్ వీడియోస్ లిస్ట్ తెగ ట్రెండ్ అవుతుంది. ఒకసారి ఆ సినిమాలేంటో చూద్దాం. OG: ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, […]
చరణ్, తారక్ కాంబోలో మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ సినిమాలు.. హాలీవుడ్ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి అంటే దానికి ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అయితే సినిమా ఇంత రీచ్ రావడానికి రాజమౌళినే కారణం కాదు. చరణ్, ఎన్టీఆర్‌లు కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. కథలో బలం లేకపోయినా.. స్టోరీ ఈ రేంజ్‌లో అద్భుతం క్రియేట్ చేసిందంటే.. దానికి ఇద్దరు హీరోల మధ్యన ఉన్న ర్యాంపో ప్రధాన కారణం. వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిజంగా వీరు నిజమైన స్నేహితులా, […]
చరణ్ , తారక్ లో RRR హీరో ఎవరో తేల్చేసిన గ్రోకో AI.. మరి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్ఆర్‌లో అసలు మెయిన్ హీరో ఎవరు అనే చర్చ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద డిబేట్ జరిగింది. రామ్ చరణ్ సపోర్టర్స్ అంతా చరణ్ పాత్ర […]
రాజమౌళి ట్రిపుల్ ఆర్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా.. స్ఫూర్తి ఎవరంటే..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది.. ఎప్పుడు పూర్తవుతుంది.. సినిమా కాస్టింగ్ వివరాలు.. ఇలా రకరకాల ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. రాజమౌళి నుంచి ప్రాజెక్ట్ వస్తుంది అంటే చాలు అభిమానుల్లో ఆరాటం మొదలైపోతుంది. సినీ ప్రియులలో రాజమౌళి పేరు చెప్తే చాలు పూనకాలు స్టార్ట్ అవుతున్నాయి. అలాంటి.. రాజమౌళి తెరకెక్కించే ప్రతి […]
తారక్, చరణ్ కంటే ముందు ఆ ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన జక్కన్న.. మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే..?
గతంలో స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత హీరోలు.. ఇతరుల సినిమాల్లో నటించేందుకు ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ.. ఇప్పుడు జనరేషన్ పూర్తిగా మారిపోయింది. సినిమాల సిచువేషన్ చేంజ్ అయింది. ఇప్పుడు వాళ్ల సినిమాల కోసం వాళ్ళు నటించడమే కాదు.. పక్క హీరోకు కూడా హెల్ప్ చేస్తూ మల్టీస్టారర్ లో నటిస్తూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న సినిమాలు పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. […]
వావ్: హాలీవుడ్ రేంజ్‌లో తారక్ క్రేజ్.. ఇంతకన్నా సాక్ష్యం కావాలా..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన నటనతో పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్, చరణ్‌తో కలిసి నటించిన సీన్స్, యాక్షన్ బ్లాక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ రేంజ్‌లో ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిందని మరోసారి క్లారిటీ వచ్చింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన మరోదర్శకుడు […]
ఏపీలో గేమ్ ఛేంజర్ సంచలనం.. కేవలం బెనిఫిట్ షోస్ నుండి ఎంత గ్రాస్ వచ్చిందో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఆడియన్స్‌లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల.. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక కొన్ని మెజారిటీ ప్లేస్ లలో మాత్రం బెనిఫిట్ షోలకు మాత్రమే బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. వాటిల్లో రెస్పాన్స్ అదిరిపోయింది. 600 రూపాయల రేంజ్ లో టికెట్ రేటు పెట్టిన హాట్ […]
గేమ్ ఛేంజర్‌లో బిగ్ సర్ ప్రైజ్.. మళ్లీ తారక్ , చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ షురూ..!
మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అంటూ.. కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూసిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో జనవరి 10న థియేటర్‌లోకి అడుగు పెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండడం.. ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్న మరో […]