సైమా అవార్డ్స్ లో హైలైట్ అయిన ఆ సినిమా.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..

ప్రస్తుతం సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకకు రంగం సిద్ధం అవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15,16 తేదీల్లో సైమా అవార్డ్స్  ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించాలని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్ ని దుబాయ్ లోని డీ.డబ్ల్యూ.టీ.సి లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. నామినేషన్స్ కి సంబందించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. తెలుగు నుండి ఉత్తమ చిత్ర కేటగిరీలో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ ఆర్ ఆర్’ , సిద్దు […]

ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే తారక్-చరణ్ కలిసి నటించాల్సిన సినిమా ఏంటో తెలుసా..? జస్ట్ మిస్..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో భళే సెట్ అవుతూ ఉంటాయి. అయితే ఒక్కసారి ఫిక్సయిన కొంబో మరోసారి ఫిక్స్ అవ్వాలంటే నానా దంటాలు పడుతూ ఉండాలి. అలాంటి ఒక క్రేజీ కాంబోనే తారక్ – చరణ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలుగా పేరు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ – యంగ్ టైగర్ గా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. రీసెంట్గా కలిసిన నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ . […]

త్వరలోనే సెట్స్ పైకి ఆర్ ఆర్ ఆర్ 2.. డైరెక్టర్ మాత్రం రాజమౌళి కాదు.. ఫ్యాన్స్ కి బిగ్ షాకిచ్చిన విజయేంద్రప్రసాద్ ..!!

టాలీవుడ్ దర్శకుధీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఆర్ఆర్ఆర్ . కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసినా ఆస్కార్ అవార్డును తీసుకొచ్చింది ఈ సినిమానే కావడం గమనార్హం. కాగ ఇంతటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు సీక్వెల్ రావాలని ..ఎప్పటినుంచో అభిమానులు కోరుకుంటున్నారు . అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ . ఆర్ ఆర్ ఆర్ […]

RRR సినిమాకు మరొక అరుదైన గౌరవం.. ఈసారి ఏకంగా..?

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను కూడా అందుకున్న ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమల ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఆస్కార్ అవార్డులను సైతం కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు వరల్డ్ వైడ్ గా సినీ ప్రముఖులు సైతం తెగ ఎంజాయ్ చేశారు. అలాగే హాలీవుడ్ దర్శకులు కూడా […]

రామ్‌చరణ్‌కి తల పొగరు.. ఫోన్ చేసినా ఎత్తడు: డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRRతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తన అప్ కమింగ్ సినిమాలతో బిజీ అయ్యాడు. అలానే తన మొదటి బిడ్డ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే, ఈ క్రమంలోనే దర్శకుడు అపూర్వ లఖియా రామ్ చరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జంజీర్ (తెలుగులో తుఫాన్) సినిమాని రామ్‌ చరణ్ తో కలిసి తెరకెక్కించాడు ఈ దర్శకుడు. ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత కూడా చెర్రీ, ఈ […]

RRR.. చిత్రంలోని బ్రిటిష్ నటుడు మృతి..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన సినిమా ఏది అంటే కచ్చితంగా అందరికీ గుర్తుకువచ్చే సినిమా RRR ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఇద్దరూ కూడా నటించడం జరిగింది. ఈ చిత్రంలో బ్రిటిష్ ఎంపరర్ స్కాట్ గా ప్రధాన పాత్రలో పోషించిన రేస్టివెన్సన్ తాజాగా కొన్ని గంటలకు మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన వయసు 58 సంవత్సరాలు.. అయితే ఈయన మరణ వార్తకు గల […]

రాజమౌళి `ఆర్ఆర్ఆర్‌`లా నాది ఫేక్ స్టోరీ కాదు.. నిఖిల్ అంత మాట‌న్నాడేంటి?

కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌.. ఇప్పుడు `స్పై` యాక్ష‌న్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యాడు. పాపులర్ ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ ఈ మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నాడు. ఇందులో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా న‌టించింది. మకరంద్ దేశ్‌పాండే, ఆర్యన్ రాజేశ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్రానికి కే రాజశేఖర్‌ […]

అద్గది..వర్మ అంటే ఇలానే ఉండాలి.. ఓపెన్ గానే కిరవాణిని ఆ విషయం గురించి అడిగేసాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్షీయల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వివాదస్పద దర్శకుడు అని.. కాంట్రవర్షియల్ డైరెక్టర్ అని .. తిక్కలోడు అని .. మెంటలోడు అని .. రకరకాలుగా పిలుస్తూ ఉంటారు . కానీ ఎవరు ఎలా పిలిచినా సరే ఆర్జీవి అలాంటివి ఏమీ పట్టించుకోడు . తను నమ్మిన సూక్తులను తూచా తప్పకుండా పాటించే వర్మ ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నెంబర్ వన్ అన్న సంగతి […]

ఎన్టీఆర్ ఇంట్లో నైట్ పార్టీ.. అస‌లైన వ్య‌క్తి మిస్ అవ్వ‌డంతో పెరిగిన అనుమానాలు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌ల ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఇంట్లో నిన్న నైట్ పార్టీ జ‌రిగింది. ఈ డిన్నర్ నైట్ కి రాజమౌళి, ఆయ‌న త‌న‌యుడు కార్తికేయ‌, కొరటాల శివ, […]