హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన టాప్10 సౌత్ సినిమాలు.. టాలీవుడ్‌దే పై చేయి..!

ఇప్పటివరకు సౌత్ సినీ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాస్ వసూళ్లను కల్లగొట్టిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో అధిక కలెక్షన్లను కొల్లగొట్టిన సౌత్ సినిమాల లిస్టు వైరల్ గా మారుతుంది. అందులో మన టాలీవుడ్ సినిమాలదే పై చేయి కావడం విశేషం. ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం రండి. బాహుబలి 2: ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో వ‌చ్చిన‌ బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1810 కోట్ల […]

సీడెడ్: హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాల లిస్టు ఇదే..

సినీ ప్రియులంతా సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశంపై ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది.. ఆ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉండ‌నుంది.. సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.. హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు ఏంటి.. సినిమాలు ఎంత రాబట్టాయి.. అనే ఆసక్తి ఎప్పటికప్పుడు సినీప్రియలో కనిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో సీడెడ్ ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాలీవుడ్ టాప్ 10 సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆర్ […]

నాగ్ అశ్విన్ ఆ ఒక్క పని చేసి ఉంటే .. కల్కి సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ ని తుక్కుతుక్కు చేసి ఉండేదా..? జస్ట్ మిస్..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . నాగ్ అశ్వీన్ చాలా చాలా టాలెంటెడ్ ..అది అందరికీ తెలిసిందే . కల్కి సినిమాతో ఇంకా కొంతమందికి ఆ విషయం అర్థమైంది. అయితే కల్కి సినిమా విషయంలో నాగ్ అశ్వీన్ చేసిన ఒకే ఒక్క తప్పు సినిమా కలెక్షన్స్ ని కొంచెం తగ్గించింది అంటున్నారు సినీ విశ్లేషకులు . ఈ సినిమాకి సరిగ్గా ప్రమోషన్స్ నిర్వహించలేకపోయారు.. సినిమా కాన్సెప్ట్ బాగుంది .. […]

ఆ తెలుగు స్టార్ హీరో తో సూర్య మల్టీస్టారర్ మూవీ ఫిక్స్..RRR రికార్డులను మడత పెట్టే కాంబో వచ్చేస్తుంది..!

ఇండస్ట్రీలో ఒకటి మనం బాగా గమనిస్తున్నాం. ట్రెండ్ ఏవిధంగా ముందుకెళ్తే ఆ విధంగా డైరెక్టర్ లు.. హీరోస్ ..పాన్ ఇండియా హీరోస్ ముందుకు వెళ్లిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొందరు డైరెక్టర్లు ఎలా పాన్ ఇండియా స్టార్స్ ని కలిపి ఒక బిగ్ ప్రాజెక్టును క్రియేట్ చేయడానికి చూస్తున్నారో మనం బాగా గమనిస్తున్నాం. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న […]

RRR ను తలద్దన్నే సినిమా వచ్చేస్తుందోచ్.. హీరో ఎవరంటే..ఫుల్ డీటెయిల్స్ ఇవే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. ఆర్ ఆర్ ఆర్ ను మించిపోయే రేంజ్ లో మరో సినిమా రాబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రణం రౌద్రం రుధిరం .. ఈ సినిమా పేరుతో రాజమౌళి భారీ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కోట్లు కొల్లగొట్టింది . అంతేనా కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా..? అంటూ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుని […]

ఆర్ఆర్ఆర్ రికార్డుల‌కే ఎస‌రు పెడుతున్న `లియో`.. అక్క‌డ విజ‌య్‌ బీభ‌త్సం మామూలుగా లేదు!

విడుద‌ల‌కు ముందే ద‌ళ‌ప‌తి విజ‌య్ `లియో` మూవీ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డుల‌కే ఎస‌రు పెడుతోంది. విజయ్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‍లో వ‌స్తున్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ సినిమాలో చెన్నై సుంద‌రి త్రిష హీరోయిన్ గా న‌టించింది. అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ త‌దితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు. అక్టోబ‌ర్ 19న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్, […]

ఎన్టీఆర్ విషయంలో ఆమె జ్యోతిష్యం ఫలించిందా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో.. డాన్స్ పెర్ఫార్మెన్స్ తో .. మంచితనంతో ఎంతోమంది హృదయాలను దోచుకున్న ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ.. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇకపోతే సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ఈమధ్య […]

మామూలు అభిమానం కాదిది.. కొమరం భీమ్, దేవర రూపాలలో వినాయకుడి విగ్రహాలు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయనకున్న ఫాన్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సినిమా కి ఫస్ట్ డే కలెక్షన్ల ఏ రేంజ్ లో వసులవుతాయో  ఊహించడం కూడా కష్టమే. ఎన్టీఆర్ నటించిన సినిమా లు చాలా వరకు బాక్సఫీస్ ని షేర్ చేసాయి. సింహాద్రి, ఆర్ ఆర్ ఆర్ సినిమా లతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులో ఎన్టీఆర్ […]

ఆ విషయంలో చరణ్ అంటే నాకు అసలు నచ్చదు.. తారక్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ యంగ్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ఎంత మంది స్నేహితులు అందరికీ తెలిసిందే. వీరు సొంత అన్నదమ్ముల్లా ఉంటారు అనే విషయం ఈమధ్య వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులే కాకుండా నటన పరంగా కూడా మంచి టాలెంట్ ఉన్న హీరోలు. ఒక్క నటన అనే కాకుండా ఎదుటివారికి గౌరవించే విషయంలో […]